
యేసు అనంతరం క్రైస్తవప్రపంచంలో అడుగుపెట్టిన ఈ పౌలు పరిచయం అపోస్తలులకార్యముల నుండే ప్రారంభమైనట్లుచూడగలం.పూర్వం ఇతని పేరు సౌలు.ప్రారంభంలో ఇతను సౌలుగానే పిలువబడేవాడు.కాని తరువాత పౌలుగా మారిపోయాడు.యేసు జీవితకాలంలో సౌలు అంటే ఎవరికీ తెలియదు.యేసునుగాని,ఆయన శిష్యులుగాని,శిష్యులలో ముఖ్యులైన అపోస్తలులనుగాని సౌలు అనబడే వ్యక్తి హింసించినట్లు సువార్తలలో ఎక్కడా కనిపించదు.అయితే ఇతను,యేసును హింసించిన వానిగ పరిచయము చేయబడి తరువాత అపోస్తలుడిగా మారినట్లు అపోస్తలులకార్యములు అనే గ్రంథములో మాత్రమే చూడగలం.ఇంతకీ ఈ పౌలు ఎవరు? ఇతని వాస్తవికత ఏమిటి?
అహ్మద్ అలి గారి అద్భుతపరిశోధాత్మక రచన :
పౌలువాస్తవికత అతిత్వరలో