• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-2

"మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-2

హిందువులారా దీనిని తప్పక చదవండి,చదివించండి!

క్రైస్తవమతం ముసుగులో పాశ్చాత్య విష సంస్కృతి ప్రచారం!? 
పాపాలకు పాల్పడే క్రైస్తవులకు కక్కిన దానిని నాకేకుక్కలుగా బురదలో దొర్లు పందులుగా పేర్కొంటున్నబైబిల్ గ్రంధం
మనిషి ఎంత గొప్పవాడైనా అతని వలన చిన్న-పెద్దపాపాలు జరగకపోవటం అసంభవం. కనుక అతనికిప్శ్చాత్తాపం చెంది తిరిగి నిలబడే అవకాశం ఎంతైనాఅవసరం. అయితే ఒకడు బాప్తిస్మం పొందిరక్షించబడినతరవాత అతడు తిరిగి ఏ కారణం చేతనైనాఒకవేళ పాపంలో పడితే ఏమవుతాడో ఈక్రింది వాక్యంలో చూడగలరు.
      కుక్క తన వాంతికి తిరిగినట్టును,కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అనునిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను.   2పేతురు2:22
       పై వాక్యాన్ని బట్టి -పాపులైన క్రైస్తవులు తమ వాంతిని తామే నాకే కుక్కలు మరియుబురదలో దొర్లే పందులు అయిపోతారు.కనీసం అన్యులుగా అంటే తిరిగి మారుమనస్సును పొదేఅవకాశం ఉన్న హిందువులుగా కూడా మిగలరు.కనుక క్రైస్తవులుకావడం ఎందుకు కుక్కలు-పందులుగా మారటం ఎందుకు?అంత పెద్ద ప్రమాదంలో పడే కంటే అసలు క్రైస్తవులు కాకుండాహిందువులుగా ఉండటమే మేలుకదా!ఈ క్రింది మరొక వాక్యాన్ని గమనించగలరు.
      మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపముచేసిన యెడల [ఆ] పాపమునకు బలి ఇకను ఉండదు. హెబ్రీయులకు 10:26
   పైవాక్యాన్ని బట్టి పాపుల విషయంలో యేసు బలి లాభం కంటే నష్టాన్నే మిగిల్చిందనితెలుస్తుంది.యేసు బలి కంటే ముందైతే పాపులకు తమ ఎప్పటి పాపాలకు అప్పటికి బలులిచ్చివదిలించుకునే అవకాశం ఉండేది.యేసు బలి తరువాత వారికి ఆ అవకాశం లేకుండాపోయింది.ఎందుకంటే -పాపములకు బలి ఇకను ఉండదు!" అని పాపపరిహారానికి శాశ్వతంగాముద్ర వేసేయడం జరిగింది.క్రైస్తవులుగా మారి మానవ సహజ పాపాలు జరిగిపోయి చివరకుకుక్కలుగా పందులుగా మిగిలిపోవడం ఎందుకు?క్రైస్తవులుగా మారి పాప పరిహారపు అవకాశాన్నిశాశ్వతంగా కోల్పోయేకంటే హిందువులుగా మారి పాపపరిహారానికి ఒక అవకాశాన్ని ఎల్లప్పుడూకలిగి ఉండటమే మంచిదికదా!
పాపులను "యేసు"రక్షిస్తారా?లేక "నీతి" రక్షిస్తుందా?
   యేసును గురించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న విషయం "పాపుల రక్షకుడు"అన్నదే.దానికీఅధారంగా చూపబడే వాక్యం -"ఇదిగో లోక పాపములను మోసుకునిపోవు దేవునిగొర్రెపిల్ల"అన్నది.ఈ విషయం చదవటానికి ప్రచారం చేయటానికి ఎంతో అందంగా ఉంది.ఇంతకూ ఆవిషయం వాస్తవమేనా? అని ప్రశ్నిస్తే, ఈ క్రింది వాక్యాలు ఇచ్చే సమాధానం ఏమిటోగమనించగలరు.
   ఆ దినమందు అనేకులు నన్ను చూచి-ప్రభువా,ప్రభువా, మేము నీ నామమమునుప్రవచింపలేదా? నీ నామమమును దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమమును అనేకమైనఅద్భుతములను చేయలేదా? అని చెప్పుదురు.అప్పుడు నేను-మిమ్ములను ఎన్నడునుఎరుగను; అక్రమము చేయువారులారా నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.         మత్తయి 7:23
        పై వాక్యంలో కొన్ని గమనార్హ విషయాలు ఉన్నాయి.వాటిలో -"ప్రభువా,ప్రభువా, మేము నీనామమమును ప్రవచింపలేదా? నీ నామమమును దయ్యములను వెళ్లగొట్టలేదా? నీనామమమును అనేకమైన అద్భుతములను చేయలేదా?"అని అత్యంత ఆందోళన పడుతూయేసును ప్రశ్నించేవారు "అన్యులు"కారు."సామాన్యక్రైస్తవులు"కాదు.యేసును విశ్వసించినక్రైస్తవపండితులే!"అన్నది అత్యంత గమనార్హమైనది.తనను ఒప్పుకున్నప్పటికీ"అక్రమకారులారా!"అని దూషిస్తూ. "నా యొద్ద నుండి పొండి"అని వారిని యేసు అత్యంత కఠినంగాఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటే -క్రైస్తవులను రక్షించేది యేసుకాదు.మరొకటి ఏదో ఉందనితెలుస్తుంది.అదేమిటి?అని ప్రశ్నిస్తే బైబిల్ గ్రంధం ఇచ్చే సమాధానం ఏమిటో ఈ క్రింది వాక్యములోగమనించగలరు.
...........నీతి మరణమునుండి రక్షిస్తుంది          సామెతలు 10:2
       పై వాక్యాన్ని బట్టి -రక్షణకు కేవలం యేసును "అంగీకరించడం"ఒక్కటే సరిపోదు."నీతినికూడా కలిగి ఉండాలని తెలుస్తుంది.అందుకే యేసు,తనను "నమ్ముకున్న క్రస్తవ పండితుల"నుసైతం "అక్రమకారులారా!" అని ఘొరంగా దూషిస్తూ,"నా యొద్దనుండి పొండి!!"అనిగద్దిస్తానంటున్నారు.అంటే -వారిలో క్రీస్తు ఉన్నారు కాని నీతి లేదు కనుక క్రీస్తు పేరిటమహత్కార్యాలు చేసినప్పటికి రక్షణ లేకుండా పోయింది.కనుక మనవులను రక్షించేది యేసు కాదు"నీతి"మాత్రమేనని బైబిల్ గ్రంధం ద్రారా తెలుస్తుంది.వారు ఏ మతవర్గంలో ఉన్నాసరే!
                     నిత్యజీవమునకు "క్రైస్తవులు" వెళతారా?
                    "అన్యులు" వెళతారా?
                     "నిత్యజీవమునకు "నీతిమంతులు"వెళతారా?
                     "అనీతిమంతులు"వెళతారా?
          నేటి క్రైస్తవ భొధకుల ఉద్ధృత ప్రచారమును బట్టి-"నిత్యజీవము"నకు ఒక్క క్రైస్తవులు"మాత్రమే వెళతారు.నిత్య శిక్షకు ఒక్క అన్యులు మాత్రమే పోతారని తెలుస్తుంది.అయితే బైబిల్సువార్తను బట్టి నిత్యజీవమునకు వెళ్లేది ఎవరో మరియు నిత్యమరణమునకు పోయేది ఎవరో ఈక్రింది వాక్యంలో చూడగలరు.
            వీరు{అనీతిమంతులు} నిత్యశ్క్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. -మత్తయి 25:46
           పైవాక్యమును బట్టి -నిత్యజీవమునకు వెళ్ళేది "నీతిమంతులే"కాని క్రైస్తవులు"కాదు.అలాగే"నిత్య శిక్షకు వెళ్ళేది అనీతిమంతులే"గాని అన్యులు కాదు.అని సుస్పష్టం అవుతుంది.ఇప్పుడుచెప్పండి పాపులు యేసును ఒప్పుకుంటే యేసు రక్షిస్తారా? లేక పాపులు "నీతి"ని ఆచరిస్తే"నీతి"రక్షిస్తుందా? "యేసు"కాదు రక్షించేది నీతే రక్షిస్తుంది!కనుక హిందువులు రక్షించబడాలంటే -నీతిమంతులుగా మారితే సరిపోతుంది క్రైస్తవులుగా మారవలసిన అవసరంలేదు.
     అందుకే-"ప్రభువా,ప్రభువా,మేము నీ నామమమును ప్రవచింపలేదా?నీ నామమమునుదయ్యములను వెళ్లగొట్టలేదా?నీ నామమమును అనేకమైన అద్భుతములను చేయలేదా? అనిఅత్యంత ఆందొళన పడుతూ యేసును ప్రశ్నిస్తున్న క్రైస్తవ పండితులను ఉద్దేశించి"అక్రమకారులారా!"అని దూషిస్తూ "నా యొద్దనుండి పొండి!! అని యేసు గద్దిస్తున్నారు.దీనిని బట్టి-యేసును రక్షకుడిగా అంగీకరించి,క్రైస్తవులుగా మారటం వలన వారికి ఒరిగిందేమీ లేదు కదా!ఈవిధంగా క్రైస్తవులైతేనే నిత్యజీవమునకు వెళతారన్నది పచ్చి అబద్ధప్రచారమనితేలిపోయింది.
                   [ దీని ముందు పేజీ చదవండి.]                           Next Page-3

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine