అనతికాలంలోనే సాక్ష్యం మేగజైన్ అందరికీ చేరువైనందుకు చాలా సంతోషంగా ఉంది.ఇప్పటి వరకూ 25 ఫ్రీ బుక్స్ డౌన్లోడ్ ఇచ్చాము.ఇంచుమించు అన్ని బుక్స్ కలిపి 4000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం..అదీ 28 రోజులలోపే…మాకు చాలా సంతోషంగానూ,ఆనందంగానూ ఉంది.మీరిచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని ధార్మిక పుస్తకాలు అందించే ప్రయత్నం చేస్తాము.ఈ విషయమై ఆయా రచయితలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఇవే కాకుండా ధార్మిక వీడియో ప్రసంగాలు,డాక్యుమెంటరీలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము.ఎప్పటిలా మమ్మల్ని ప్రొత్సాహిస్తారని ఆశిస్తూ....అహ్మద్ చౌదరి సాక్ష్యం ఎడిటర్.