వాస్తవానికి యేసు బోధించిందేమిటి? నేటి సువార్తికులు బోధిస్తున్నదేమిటి? ఏనాడైనా యేసు నేను దేవుడనని బోధించుకున్నారా? త్రిత్వము,త్రియేక దేవుడనే విశ్వాసాన్ని బైబిల్ సమర్ధిస్తుందా? అసలు యేసువారు ఏమి బోధించారు? ఆయన బోధనలలో దేవుడెవరు?…ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా చర్చించబడిన పుస్తకం: "యేసు దృష్టిలో దేవుడెవరు". పై ప్రశ్నలకు సమాధానం కోసం ఈ పుస్తకం చదవాల్సిందే! ఈ లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.