ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంధం వరకూ ఎక్కడా యేసు దేవుడని పేర్కొన బడలేదు.సరికదా లేఖనాల ప్రకారం ఆయనను క్రీస్తుగానే ప్రకటితమయ్యారు. ఆయనగాని, ఆయన శిష్యులుగాని దేవుడని ప్రకటించలేదు. కాని నేటి సువార్తికులు మాత్రం ఆయనను దేవునిగానే కొలుస్తున్నారు. ప్రకటిస్తున్నారు. నిజానికి ఈనాడు సువార్తికులు ప్రకటించే యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? ఇత్యాది విషయాలను బైబిల్ వెలుగులో పరిశీలించి వ్రాసిన అద్భుత పుస్తకం :యేసు దైవత్వాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంధం సమర్ధిస్తుందా? లేదా? ఉచితంగా Download చేసుకుని చదవండి.