పాస్టర్ జోసఫ్ ఎడ్వర్డ్స్ గారికి, బ్ర:షఫీగారికి మధ్య చాలా అద్భుతంగా "క్రీస్తు శిలువపై చనిపోయారా?" అనే అంశంపై చక్కని చర్చా కార్యక్రమం జరిగింది. బ్రదర్:షఫీగారు యేసు క్రీస్తు శిలుపై చనిపోలేదని అనేక్ లేఖనాధారాలు చూపిస్తూ రుజువు చేయడం గొప్ప విషయం.పాస్టర్ జోసఫ్ ఎడ్వర్డ్స్ గారు షఫీగారు కోడ్ చేసిన లేఖనాలకు సరైన వివరణ ఇవ్వకుండానే అవేవీ క్రీస్తు గురించి కాదని వాదించడం హాస్యాస్పదంగా అనిపించింది. ఏది ఏమైనా సత్యం ముందు అసత్యం ఓడిపోయింది.క్రీస్తు శిలువపై చనిపోలేదని మరొకసారి రుజువైంది.ఆ వీడియోల కోసం క్లిక్ చేయండి.
Read More