అత్యంత అద్భుతమైన విషయాలను వేదశాస్త్రాల పరిశీలననుండి మీకోసం. మహా రుషి ముహమ్మద్ వారి గూర్చి వేద గ్రంధాలలో ముందే ప్రస్తావించబడి ఉందా? పవిత్ర మక్కా గూర్చి వేదంలో ఏమని చెప్పబడింది? అసలు ముహమ్మద్(స)కు,మక్కా మందిరానికి భారతదేశంతో ఉన్న సంబంధం ఏమిటి? భవిష్య పురాణాలలో ఈ ముహమ్మద్(స) యొక్క బోధనలను విని ఆచరించమని ఎందుకు చెప్పబడింది? ఈ విషయాలను కప్పి పుచ్చడానికి బ్రాహ్మణ పండితులలో కొంతమంది ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇత్యాది ఆశ్చర్యాత్మక విషయాలను మీ ముందుకు రాబోతున్నాయి. అంతవరకూ శెలవు.