"
విగ్రహారాధనను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు" అనే ఆర్టికల్ పట్ల కొంతమంది మిత్రులు తమ,తమ బ్లాగుల్లో విగ్రహారాధనను సమర్ధిస్తూ కొన్ని విషయాలు తెలుపుతున్నారు గాని దానికి వారేమీ ప్రామాణిక ఆధారాలేమీ ఇవ్వడం లేదు. ఇంకా విగ్రహారాధనలో సైన్స్ ఉందనే వాదన బహు విచిత్రంగా ఉంది. మనిషికి మేలు చేకూర్చే విషయంలో సైన్స్ విగ్రహారాధనలో ఏవిధంగా ఉందో వివరిస్తే అందరికీ ప్రయోజనకరం.