• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-1

క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-1

Label: ARTICLES

నేటి అధిక శాతం క్రైస్తవ పండితులు ప్రజల నైతిక సంస్కరణను పూర్తిగా విస్మరించారు. అందుకే ఇతర సమాజాలలో అనేక జాడ్యాలు ఏవిధంగా పేరుకు పోయి వున్నాయో క్రైస్తవ సమాజంలో కూడా అలాగే పేరుకు పోయి ఉన్నాయి. నేటి క్రైస్తవ సమాజాన్ని అన్యుల సమాజాలకంటే ఒక ప్రత్యేక స్థానంలో చూపించలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. అన్యులలో కులతత్వం పేరుకుపోయి ఉంటే క్రైస్తవ సమాజంలో డినామినేషన్ ల తత్వం ఉన్నది. అన్యులలోని అనైక్యత, అనైతికత, మద్యపానం, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, హత్యలు, మానభంగాలు, మోసం, దగా, వంచన, లంచగొండితనం, మానసిక శారీరక రుగ్మతలు, ఇత్యాది జాడ్యాలన్నీ క్రైస్తవ సమాజంలోనూ తిష్ఠవేసుకుని ఉన్నాయి.
    కారణం ఏమిటంటే- వ్యక్తిత్వాలలో "నైతికత" కొరకు వ్యక్తుల మధ్య ఐక్యత కొరకు యేసు చేసిన బోధనలను పూర్తిగా వదలి కేవలం యేసుకు దైవత్వాన్ని అంటగట్టే ప్రయత్నం చేయటంలో నేటి బోధకులు నిమగ్నమై పోవటమే! నిజానికి పాతనిబంధనలోని లేఖనాలుగాని, స్వయంగా యేసునుగాని, యేసు ప్రత్యక్ష శిష్యులుగాని, యేసు సమకాలికులుగాని, యేసు అనంతరం సాగిన అపోస్తలుల సువార్తా ప్రస్తానంలో గాని యేసు దైవత్వన్ గురించి ఎక్కడా మచ్చుకు కూడా కనిపించదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంధం వరకు సాగిన చరిత్రలో యేసును గూర్చి రెండే రెండు విషయాలు ప్రముఖంగా కనిపిస్తాయి. అవి:
   1.యేసును క్రీస్తుగా నమ్మాలి.           2.యేసు బోధనలను అనుసరించాలి.
   ప్రధానమైన ఈ రెండు విషయాలలో, నేటి క్రైస్తవ పండితుల ప్రయాస ఏ కోశానా కనిపించదు. వారి ప్రయాస అంతా యేసును దేవునిగా లేనిపోని కధనాలతో కల్పితమైన సిద్ధాంతాలతో నిరూపించే ప్రయత్నం చేస్తారు. ఇది బైబిలులో లేని ప్రయాస. దేవుడుగాని, యేసుగాని కోరని వృధా ప్రయాస! ఈ ప్రయాసలో భాగంగా ఈ పుస్తకంలో రాబోయే వాక్యాలను అంశాలను వారు ఉపయోగిస్తూ ఉంటారు. అవన్నీ క్రైస్తవ పండితుల అపార్ధాలే కాని బైబిలు గ్రంధ యధార్ధాలు కావు. వారు ఏవైతే వాక్యాలను ఎన్నుకుని తమ సిద్ధాంతాలను ఏర్పరచుకున్నారో వాటి వాస్తవికత తెలుసుకొనే ప్రయత్నం చేద్ధాం.
(Next Page)
    1        2       3        4         5          6        7       8         9      10  

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine