మనదేశం యొక్క గొప్పతనాన్ని ఎంత వర్ణించినా తక్కువే! ఎందుకంటే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు చాలా గొప్పవి. ఇక్కడున్నంత ఆధ్యాత్మిక సంపద ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేదు. అయితే ఈమధ్య కాలంలో మనదేశంలోనూ ప్రాశ్చాత్య కల్చర్ పెరిగి పోవడం దాని కారణంగా ఇక్కడి నైతిక విలువలు పతనమవడం ఎక్కువుగా జరుగుతుంది. ఈ విషయంలో మనమందరమూ నడుం బిగించి ప్రాశ్చాత్య కల్చర్ రూపిమాపి మరింత దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి. యువత పెడదారి పెట్టకుండా వాళ్లను అన్ని విధాల తీర్చిదిద్దాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి సులువుగా ఉంటాయి అనిపించవచ్చు..కాని మనమందరమూ ప్రయత్నిస్తే సాధ్యం కాకపోదు అనేది నా అభిప్రాయం మీరేమంటారు?....మీ సాక్ష్యం ఎడిటర్.