మన వేద గ్రంధాలలో ముమ్మాటికి ఆయన జన్మస్థలంతో పాటు ముహమ్మద్(స) పూర్తి విషయాలు పేర్కొనబడ్డాయని స్వయంగా హిందూ పండితులే తెలియజేస్తున్నారు. ఆయనే చివరి కల్కి అవతారమని, ఆయన సనాతన థర్మాన్ని స్థాపించి స్వచ్చమైన సర్వేశ్వర ఆరాధనను నెలకొల్పుతారని ఈ విషయాలన్నీ వేద గ్రంధాలతో పాటు భవిష్య పురాణంలో కూడా పేర్కొనబడ్డాయని ఉటంకిస్తున్నారు. నిజానికి భారతదేశ హిందూ థార్మిక గ్రంధాలు ఆయన గూర్చి పేర్కొనడానికి ప్రధాన కారణమేమిటి? మక్కాలోని కాబాను మక్కేశ్వరాలయంగా ఎందుకు ప్రస్తావించబడింది? సర్వేశ్వరుని అంతిమ రుషిగా ముహమ్మద్(స) మన వేద శాస్త్రాలలో ఎందుకు పేర్కొనబడింది. ఇత్యాది సంచనాత్మక విషయాలు అతి త్వరలో మీ ముందుకు… అంతవరకూ వెయిట్ అండ్ సీ.