• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు!

హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు!

Label: ARTICLES

5 Responses to "హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు!"

  1. Unknown

    అయ్యా! ముహమ్మద్ అభిలాష్ గారు…హిందూ శాస్త్రాలలో కులాలు లేవని, వర్ణాన్ని బట్టి ఏర్పడ్డాయన్న మీ వాదన సమర్ధనీయమే. అయితే మీ ముస్లిములలో ఉన్న కులాల మాటేమిటి? హిందూ కులాలను హిందూ శాస్త్రాలతో మీరు ఖండించిన రీతిలో మీ జాతిలోని కులాలను దేనితో ఖండించగలరు? ఇప్పటికీ ఖాన్ అని, పఠాన్ అని, సయ్యద్, షేఖ్ అని రకరకాల జబ్బులు మీ వర్గంలో కూడా ఉన్నాయి. అవి మీకు కనిపించ లేదా సర్?

    1. Unknown

      గౌరవనీయులు గోపాల్ శర్మగారికి నా నమస్కారములు. నేటి హిందూ శాస్త్రులు పెంచి పోషిస్తున్న కులతత్వం నాటి హిందూ ధర్మ శాస్త్రాలలో లేదన్న విషయము మీరు అంగీకరించారు ధన్యవాదాలు. ఇక ముస్లిం వర్గంలో ఉన్న నిమ్న-ఉన్నత కుల తత్వం గురించి ఏమంటారు? అన్న మీ ప్రశ్న కూడా సరైనదే. దానికి రెండు కారణాలు: ఒకటి- సామాజిక ప్రభావం. రెండవది- ఇస్లామీయ శాస్త్రాలైన ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ప్రబోధనల జ్ఞానం లేకపోవటం. ఐతే ఈ ముస్లిం, క్రైస్తవ లేక మరే వర్గాగనికి చెందిన కులతత్వపు జాడ్యాన్ని వదలించాలన్నా వారి వారి ధర్మ శాస్త్రాల పరిజ్ఞానం కలిగించటం ఒక్కటే మార్గం! ఈ కులతత్వం ఏ వర్గంలో ఏ రూపంలో ఉన్నా ఏ ధర్మ శాస్త్రమూ దానిని సమర్ధించదన్నది మాత్రం ఒక వాస్తవం. కనుక ఈ కులతత్వము ఏవర్గంలో ఉన్నా "మన జాతీయ సమస్య"గా గుర్తించి, దానిని అంతమొందించటానికి మనమందరం సమిష్టిగా ప్రయత్నించాలి. అప్పుడే మన జాతి అఖండముగా మరియు విజయవంతముగా మనగలదు.

    2. hari.S.babu

      @ABHILASH:ఇక ముస్లిం వర్గంలో ఉన్న నిమ్న-ఉన్నత కుల తత్వం గురించి ఏమంటారు? అన్న మీ ప్రశ్న కూడా సరైనదే. దానికి రెండు కారణాలు: ఒకటి- సామాజిక ప్రభావం. రెండవది- ఇస్లామీయ శాస్త్రాలైన ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ప్రబోధనల జ్ఞానం లేకపోవటం.

      haribabu:రెండవ కారణంగా మీరు చెప్పిన ఇస్లామిక్ శాస్త్రజ్ఞానం లేకపోవటం అన్నదాన్ని మీరు తొలగించలేకపోతున్నారు గనకనే అది ముస్లిములలో ఇంకా ఉంది - అవునా కాదా?
      గురివింద తన నలుపు ఎరగదన్నట్టు మరి హిందువుల గురించి మీరు ఇంత భీకరంగా ఎందుకు రెచ్చిపోయినట్టు? వేరే మతంలో ఒక తప్పును పట్టేముందు మీ సొంత మతంలో అది ఉందా లేదా అని చూసుకుని అదే లోపం మీలోనూ ఉంది గనక ప్రస్తుతానికి నోరు మూసుకుని ఉంటే బాగుండేది కదా!
      హిందువులు అంత లోకువైపోయారా? ఇప్పుడు మీరు చేయాల్సింది కంటితుడుపు సమర్ధనలు కాదు, ముందు మీ నలుపుని కడుక్కోవటానికి ఎంత టైము పడుతుందో ఒక నిక్కచ్చి తేదీ చెప్పి ఆ తర్వాతనే, అంటే మీలో ఆ లోపం పూర్తిగా పోయిందని సాక్ష్యం చూపించి అప్పుడు హిందువుల్లో ఉన్న తప్పుల్ని గురించి మాట్లాడండి - ఖబడ్దార్!

  2. hari.S.babu

    aurhor: మరొక అద్భుత విషయమేమిటంటే పంచభూతాలంటే 1.అగ్ని 2.నీరు 3.గాలి 4.భూమి 5.ఆకాశం. వీటిలో ఏది దేవుడు ధరించడు.
    Haribau:ఈ వాక్యంలో ఉన్న భావాన్ని ఒప్పుకుంటే ఈ పంచబూతాల్లో ఉన్నది ఏమిటి?దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?

    అసలు ముస్లిములు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆ దేవుణ్ణి చూడడానికి ఎందుకు భయోత్పాతానికి గురి అయి అట్లా చూడటమే దేవుణ్ణి అవమానించటం అని వింతగా వాదిస్తున్నారు?

    నా వ్యాఖ్యానంలో అస్పష్టత ఉందనిపిస్తే ఇంకా విపులంగా అడగటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు అంటే ఈ సృష్టి దేవుడిది కాని దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని మీరు చెప్తున్నారు!

  3. hari.S.babu

    శిల్పాగమ శాస్త్రం అనేదాన్ని కూదా శిల్ప ఆగమన శాస్త్రం అని అంటున్న మీకు, సంస్కృతంలో ఓ అంటే ఢం రాని మీకు వైదిక సాహిత్యాన్ని అర్ధం చసుకోగలనన్న అహంకారం దేనికి?మీరు ముస్లిం అని మాకు తెలుసు! అసలు మీ మతం గురించి "మా మతంలో ఈ మంచి ఉంది" అని చెప్పి పాజిటివ్ ప్రచారం చేసుకోకుండా హిందూమతంలో విగ్రహారాధన లేదు/ హిందూమతంలో బహుదేవతారాధన లేదు/హిందూమతలో కూదా ఇస్లాం మతం ఉంది అని నిరూపించాలన్న నెగిటివ్ ప్రచారపు దురద ఎందుకు?

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine