• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » నేడు జరగవల్సింది…మతమార్పిడా? లేక మతసంస్కరణా?

నేడు జరగవల్సింది…మతమార్పిడా? లేక మతసంస్కరణా?

Label: ARTICLES

Next Page -2

3 Responses to "నేడు జరగవల్సింది…మతమార్పిడా? లేక మతసంస్కరణా?"

  1. Unknown

    ముమ్మాటికీ జరగాల్సింది మతసంస్కరణే! కాని మతమార్పిడే జోరుగా సాగుతుంది. మీరన్నట్టు ఎన్ని మతాలు మారితే ఒరిగేదేముంది? బుద్ధులు మారాలిగాని. ఈరోజు క్రైస్తవమతం, ఇస్లాం మతం మరీ హద్దులు దాటుతున్నాయి.భారతరూపురేఖలనే చెరిపేస్తున్నాయి. మతం మారిపోయిన ఎంతో మంది ఈదేశంతో మాకు ఏమాత్రం సంబంధం లేదన్న తరహాలో వ్యవహరిస్తున్నారు. మీరు ఒక ముస్లిం అయ్యుండి ఇంత విశాలవదనంతో మాటలాడే మీ పరిణితికి జోహార్లు.ఎవరు, ఏమతాన్ని అనుసరించినా మీకున్న విశాలత్వం వారు కూడా కలిగియుంటే మాలాంటి వాళ్లందరమూ భరతమాత ముద్దు బిడ్డలుగానే పరిగణిస్తాము.

    1. Unknown

      గౌరవ నీయులు గోపాల్ శర్మ గారికి నమస్కారములు! ఈరోజు జరుతున్నది "జాతి మార్పిడి" తప్ప ధర్మ ప్రచారమూ కాదు, మత ప్రచారమూ కాదు. ఎందుకంటే- ధర్మము ఐతే ఒక్కటే. అది విశ్వజనీనం మరియు సార్వకాలికం. కనుక దానిని అనుసరించే వాడు కుల-మత, జాతి-ప్రాంత, వర్ణ-వర్గ తత్త్వాలకు అతీతుడై ఒక విశ్వజనీన వ్యక్తిగా, విరాట్ పురుషునిగా మారిపోతాడు. ధర్మ ప్రచారము జరిగితే వ్యక్తులలో కలిగే పరివర్తన ఇది! మత ప్రచారం జరిగితే- వ్యక్తి మానసికంగా పరివర్తన చెంది సకల దుర్గుణాలకూ దూరమౌతాడు. నేటి మత ప్రచారం వలన జరుగుతున్నది- శైవ వర్గానికి చెందిన ఒక వ్యక్తి దానిని ద్వేషిస్తూ, వైష్ణవ వర్గాన్ని ప్రేమించే వానిగా మారుతున్నాడు. వైష్ణవులదీ అదే పరిస్థితి! క్రైస్తవుల మరియు ముస్లిముల ప్రచారము వలన- భారతీయ "సనాతన ధార్మిక" మరియు "సనాతన సాంస్కృతిక" విషాయాల పట్ల ద్వేష భావన, పాశ్చాత్య "ధార్మిక" -"సాంస్కృతిక" లేక అరబ్బు, టర్కీ "ధార్మిక" -"సాంస్కృతిక" విషయాల పట్ల ప్రేమ భావం పెరుగుతుంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో విశాల జాతి హితానికి అత్యంత ప్రమాదకరం.
      1, ఖురాన్ లో సర్వేశ్వరుడు (అల్లాహ్)- "ఈ ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ తో పాటు పూర్వపు ప్రవక్తలను పూర్వపు గ్రంధాలను కూడా విశ్వసించాలి" అని ఆదేశిస్తున్నాడు.
      2, అలాగే నేను- "మిమ్ములను ఒకే స్త్రీ-పురుషుని ద్వారా పుట్టించాను. ఇంకా మిమ్ములను "జాతులు"గా మరియు "తెగలు"గా చేసాను. ఎందుకంటే- మీరు ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవటానికి" అని ప్రకటిస్తున్నాడు. (49:13).
      అల్లాహ్ చేస్తున్న ఈ ప్రకటన ప్రకారం- ముస్లిములు ఇస్లాం పేరిట చేసే ప్రచారం లో ఒకటి- స్థానిక "ధార్మిక" -"సాంస్కృతిక" విషయాల పట్ల సంబంధాన్ని తెంచరాదు. రెండు- పరాయి "సాంస్కృతి" పట్ల మోజును పెంచరాదు. ఇక "ఖురాన్ చూపే ఇస్లాం ఒకప్పుడు వేదం చూపిందే" అని ఖురాన్ లో అల్లహ్ ప్రకటిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ "అరబ్బు సంస్కృతి" రంగు-రుచి-వాసనలను మార్చకుండానే వారు గతంలో మరచిపోయిన వారి ధర్మాన్నే వారికి జ్ఞాపకం చేశారు. కనుక ఇక్కడి ముస్లిములూ నిజంగా ముహమ్మద్ అనుచరులైతే- అదే పని ఇక్కడా చేయలి! అలాకాకుండా- సామ్రాజ్య విస్తరణా వాదుల ఆశయాలను ఇస్లాం ప్రచారం ముసుగులో సాగితే- అది అటు అల్లాహ్ కూ ఆమోదయోగ్యం కాదు. ఇటు మన జాతి విశాల హితానికీ ఆమోదయోగ్యం కాదు. ఈ వాస్తవాన్ని అన్ని ధార్మిక వర్గాలవారూ గమనించి నడచుకుంటేనే లోకకళ్యాణం. లేదంటే లోక వినాశనమే! ఈ "మహా యజ్ఞము"ను మనమందరమూ కలసి చేపదితేనే సాధ్యం.
      ఇక నా విశాలత్వమును గురించి మీరు కొనియాడారు మీకు ధన్యవాదాలు. నాలోని ఆ విసాలత్వానికి కారణం నేనుకాదు. మన పవిత్ర ధార్మిక గ్రంధాల కొద్దిపాటి అవగాహన మాత్రమే! గోపాల్ శర్మగారికి కృతజ్ఞతలు. ఇక శలవు.

    2. Unknown

      అభిలాష్ గారికి ధన్యవాదములు
      ఆర్యా! మీ అభిప్రాయం నూటికి నూరుపాళ్లు ఏకీభవించదగ్గది. మీరు చెప్పిన విషయంలో స్పష్టత యుంది.ఈరోజు మతప్రచారం పేరుతో ప్రాశ్చాత్య సంస్కృతిని నెలకొల్పుతూ భారతీయ సంస్కృతి సౌరభాలను నేలకూల్చుతున్నారు. మీరు సెలవిచ్చినట్టుగా మతం కాక థర్మం పరిణితి రానంతవరకు వేషాలు మారుతాయి తప్ప విజ్ఞానం పెరగదు.మా అభిప్రాయ స్పందనకు కృతజ్ఞతలు.

      ముఖ్యంగా ఇటువంటి సాహసోపేతమైన ఆధ్యాత్మిక విషయాల అవగాహన కొరకు వేదికను నిల్పిన K.S.చౌదరిగారికి ప్రత్యేక అభినందనలు.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine