• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు : M.A.అభిలాష్

బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు : M.A.అభిలాష్

Label: ARTICLES

12 Responses to "బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు : M.A.అభిలాష్"

  1. Unknown

    నీ హ్రస్వద్రుష్టిలో పాపుల రక్షకుడు అంటే చనిపోయిన పాపులను రక్షించేవాడంటావ్? పోనీ, పదుల సంఖ్యలో భార్యలనికలిగి వాళ్ళు సరిపోక, శిష్యుల భార్యలను కూడా లోబరుచుకున్న మొహ్మద్ ప్రవక్త(?) ని యేమంటారో కూడా చెప్పు

    1. Unknown

      మిత్రులు అన్వేష్ గారూ! ఒకటి- మీ ఉత్తరంలో విషయ స్పష్టత లేదు. రెందవది- మీరు ఏకవచనంలో మాట్లాడుతూ, ఉక్రోషమును ప్రదర్శిస్తూ, అసందర్భ విషయాలను ప్రస్తావించారు. ఇది ఒక క్రైస్తవునిగా మీకు తగదు. ఇక, అసలు విషయానికి వస్తే- "బైబిలు ప్రకారం పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు" అని అనేక వాక్యాల ద్వారా మాకు అర్ధమయ్యింది. అదితప్పైతే మీరూ కూడా బైబిలు వాక్యాల ద్వారా నిరూపిచండి. అంతేగాని, ఎవరో ఎన్నో పెళ్ళిళ్లు చేసుకున్నారు, ఏదోచేశారు వంటి విమర్శలు ఎందుకు? వందలు, వేలమందిని పెళ్ళిళ్లు చేసుకున్నవారి సంగతులు బైబిలులో ఎన్ని లేవూ? స్వయంగా యేసుపై తాగుబోతు-తిండిబోతు-దెయ్యం పట్టినవాడు-సమరయుడు (అక్రమసంతానం) వగైరా విమర్శలు బైబిలులోనే ఉన్నాయి కదా! వాటిని గురించి మీరు ఏమంటారూ? మహనీయులను దుర్మార్గులు ఎప్పుడూ దూషిస్తూనే ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ కూడా ఒక మహనీడే కనుక ఆయననా దూషించబడుతున్నారు! మీరు ఏదైనా చెప్పదలిస్తే అంశము పైనే చెప్పండి. వాక్యమాధారంగానే చెప్పండి. మిత్రులు అన్వేష్ గారూ ఇక శెలవు!

    2. Jai Gottimukkala

      అభిలాష్ గారూ, ఆయన మీ ప్రవక్తను అన్నారు కనుక మీరూ ఆయన (నిజానికి మీకు కూడా) ప్రవక్తను పరోక్షంగా అయినా సరే అనడం ఎందుకు?

      ఇకపోతే మీరు మీ మతాన్ని ప్రచారం చేయడానికి ఇతర మతాల మీద బురద చల్లడం అనవసరం. మీరు మీ మతంలో ఉన్న మంచిని ప్రపంచానికి చెప్పడమే నిజమయిన దావా, కాదంటారా?

    3. Unknown

      బ్రదర్ జైగారూ! మీరు నారచనలనుగాని, సమాదానాలనుగాని సరిగ్గా గమనించలేదనిపిస్తుంది. నేను నామత ప్రచారానికి ఎప్పుడూ ప్రంత్నించలేదు. నేను ఎల్లప్పుడూ మాటలాడుతున్నది-
      "ధర్మము"ను గురించే. "ధర్మము" యొక్క ప్రత్యేకతలు:
      "ధర్మము" యొక్క స్వరూపం ఎల్లప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది! అంటే అందులోని "మౌలిక విశ్వాసాలు" మరియు "మౌలిక ఆచారాలు" సకల ధార్మిక గ్రంధాలలో సమాంతరంగా ఉంటాయి. అవి "సార్వజనీనం"గానూ మరియు "సార్వకాలికం"గానూ ఉంటుంది. దానినే, హిందూ ప్రజలు- వైదిక ధర్మం, ఆర్ష ధర్మం లేక సనాతన ధర్మం అని అంటారు. ఐతే అది నేడు "హిందూ ధర్మం"గా ప్రాచూర్యం పొందింది. క్రైస్తవులైతే అదే ధర్మాన్ని- "క్రైస్తవ్యం" అని అంటారు. ఇక, ముస్లిములైతే దానినే- "దీనె ఇస్లాం" (దైవ విధేయతా విధానం) అని అంటారు. అదే "విశ్వ ధర్మం!" ఈ మూడు ధార్మిక వర్గాల వద్ద ఉన్న గ్రంధాలలో "విషయం" ఒక్కటే ఐనప్పటికీ, "వివరణ"లో వ్యత్యాసం ఉంటుంది. ఉత్తములు "విషయము"లోని "సమరసత"ను తీసుకుని వివిధ మత వర్గాల మధ్య "ఐక్యత"ను తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు. అథములు "వివరణ"లోని "వైరుధ్యము"ను తీసుకుని వివిధ మత వర్గాల మధ్య "అనైక్యత"ను తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు.
      గమనిక: ఒకటి- మీలాంటి "విజ్ఞులు" మాలాంటి "సామాన్యులు" పైన పేర్కొన్న "మొదటి వర్గం"లో ఉండాలి. రెండవది- అత్యంత ప్రధానమైనది- "సార్వజనీనమైన" మరియు "సార్వకాలికమైని" ఆ "విశ్వధర్మం" "గీతా-బైబిలు-ఖురాను" వంటి గ్రంధాలలో తప్ప, అ గ్రంధాలలు కలిగి ఉన్న ప్రజలలో మాత్రం లేదు అన్నది! ఇక ప్రజలలో ఉన్నది- "పక్షపాతపూరితమైన కల్తీ ధర్మం" మాత్రమే! అందుకే దానిని అనుసరించే వారిలో- "అనైతికత" మరియు "అనైక్యత" తాండవిస్తుంది.
      ఇదంతా చెప్పటానికి కారణం ఏమిటటే- నా రచనలలు గాని నా సమాధానాలు గాని పై భావజాలానికి అనుగుణంగా ఉంటాయి కనుక.
      గమనిక: ఆ యా ధార్మిక వర్గాలకు చెందిన "బోధకులు లేక ప్రజలు" మాత్రమే విమర్శనార్హులు కావచ్చు, కాని ఆ యా ధార్మిక వర్గాలకు చెందిన "ధర్మ శాస్త్రాలు" కావు అన్నది అత్యంత గమనార్హం! బ్రదర్ జైగారూ! ఇక శెలవు.

    4. Jai Gottimukkala

      అభిలాష్ భాయి, మీరు చేస్తున్నది "ధర్మ ప్రచారం" అని అంటున్నారు. మీ దృష్టిలో తౌహీద్, ఖయామా వగైరాలు ధర్మం కానీ మిగిలిన వారి లెక్కలో అది ఒక మతం. ఇక కల్తీ అంటూ మీరు చెప్తున్న బిదా సిద్దాంతం కూడా అంతే.

      నాకు మీ దావా పట్ల అభ్యంతరం లేదు. అదేదో పాజిటివుగా మీరు నమ్మిన "ధర్మం"లో మంచిని చెబితే బాగుంటుంది. నమ్మాలో వద్దా చదివేవారు తమకు తాము నిర్ణయిస్తారు.

  2. Unknown

    బైబిల్ నుండి క్రైస్తవులకు భలే బుద్ధి చెప్పారు. క్రైస్తవం అనేది ఒక పైశాచిక మతం తప్ప మరేమి కాదు.అందుకనే ప్రాశ్చాత్యులందరూ పైశాచిక బుద్ధులు కలిగియుంటారు. యేసు సర్వమానవులకోసం రక్తం కార్చడమేమిటి? అందులో వీళ్లు మునిగితేలడమేటిమిటి? అంతా హాస్యాస్పదంగా, ఒక కట్టుకథలా వుంది సర్!

    1. Unknown

      గోపాల్ శర్మగారూ! ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సివుంది. అదేమిటంటే- ప్రజలలో పరివ్యాప్తమై ఉన్న క్రైస్తవ్యం వేరు. బైబిలు గ్రంధములో ఉన్న క్రైస్తవ్యం వేరు అన్నది. మీరు పేర్కొన్న "అక్షరార్థ" రక్తాలతో-మరణాలతో నిండి ఉన్న క్రైస్తవ్యం పైశాచికమైనదే! కాని బైబిలు పేర్కొనే క్రైస్తవ్యం మటుకు శాంతివంతమైనదే! కనుక ఈ "బోధకుల క్రైస్తవం" నుండి ప్రజలను "బైబిలు క్రైస్తవం" వైపునకుమరల్చాలి. "బోధకులు పేర్కొనేది అక్షరార్థ రక్తం" "బైబిలు పేర్కొనే రక్తం=త్యాగము" బొధకుల ప్రకారం- "యేసు తన రక్తం చిదించాడు కనుక మన పాపాలు పోయాయి" అన్నది. బైబిలు ప్రకారం- "ఎవరి పాపాల కొరకు వారు యేసు మాదిరిగా రక్తం చిందించాలి" అన్నది. ఈవిషయం మీకు బాగా అర్థం కావాలంటే- ఈ పుస్తకం చదవగలరు. గోపాల్ శర్మగారు ఇక శెలవు!

  3. Unknown

    మీరు ప్రభువు వచనములు తప్పు బడుతున్నరు.యేసు ప్రభువు అందరి విమోషమునకై తన రక్తఫలం ధారపోసినది మనమందరమూ ప్రభువు సన్నిధిని బ్రతుకుట కొరకే గాని నరకమునకు తీసుకు వెళ్లుటకు కాదు. క్షమించరాని పాపం చేయుచున్న మానవునికి నరక శిక్ష తప్ప మిగతా అన్ని పాపములు ఒకవేళ ప్రభువు రక్షణ పొందిన తరువాత పొరపాటున చేసినను ప్రభువు రక్తం శుభ్రం చేయును.మీరు ఏవిధమైన అవకాశం లేకయు నరకమునకు పోదురని చెప్పుట బైబిల్ పరిశుద్ధ వాక్యమునకు వ్యతిరేకము. "క్రైస్తవుల అపార్ధాలు-బైబిల్ యధార్ధాలన్న " మీ పుస్తకములన్నీ మీ విశ్వాసమునకు వక్రీకరించుకునియున్నారు. మీరు మీ విశ్వాసమును ప్రక్కన బెట్టి ఒకసారి పరిశీలాత్మక దృష్టితో బైబిల్ ను పరిశీలించుడి. ప్రభువు మీకు బయలుపరచును.

    1. Unknown

      బ్రదర్ దేవిడ్ గారు మీకు సర్వశక్తిగల దేవుని పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మీ ఉత్తరంలో మీరు కొన్ని ఆరోపణలు చేసారు. వాటిలో ఒకటి- "ప్రభూ వాక్యాలను తప్పు పదుతున్నారు" అన్నది. రెండవది- "క్రైస్తవ బోధకుల అపార్ధాలు-బైబిలు గ్రంధ యథార్ధాలు" అన్న నా పది పుస్తకాలలో "పరిశుద్ధ గ్రంధ వాక్యమునకు వ్యతిరేకముగా వక్రీకరించారు" అన్నది. ఈవిధంగా ఒక సామాన్య క్రైస్తవుడు చెబితే సంజసమే. కాని ఒక రెవరండ్ అయిన మీరు ఆవిధంగా చేప్పటం అన్యాయం. నేను ఎక్కడ బైబిలు వాక్యాలను తప్పు పట్టానో, ఎక్కడ వక్రీకరించానో వాటిని మీరు మీ ఈ ఉత్తరంలో ఉటంకించాలి. అలాగే వాటి వాస్తవ అర్థాలు ఏమిటో మీరు వివరించాలి. అప్పుదు మీరు చేప్పింది నిజమౌతుంది. అలాకాకుండా మీరు చెప్పేది ఒక ఆరోఫణే అవుతుంది. "బైబిలులో ఏదీ కలపరాదు ఎదీ తీసివేయరాదు" (ప్రకటన 22: ....) అన్న ఆజ్ఞను మీరు నమ్ముతారు కదా!
      1. "యెహోవాయే దేవుడు" మరియు
      2. "యెహోవాయే ప్రార్ధించాలి"
      3, "యెహోవానే ఘన పరచాలి" అని
      బైబిలో ఉన్న అన్నసత్యాన్ని ప్రజలకు చెప్పకపోవటం "బైబిలులో ఉన్నసత్యాన్ని తీసివేయటం కాదా?" అలాగే
      1. "యేసు దేవుడు",
      2. "పరిశుద్దాత్మ దేవుడు",
      3. "త్రియేక దేవుడు",
      4. "యేసును లేక పరిశుద్ధాత్మను ప్రార్ధిచాలి",
      5. "యేసును లేక పరిశుద్దాత్మను స్తుతించాలి" వంటి వాక్యాలు బైబిలులో మచ్చుకైనా ఎక్కడా లేని వాటిని చెప్పటం "బైబిలులో లేని అసత్యాన్ని బైబిలులో కలపటం కాదా?" బైబిలులోని ఏవాక్యాల ఆధారంగ పై ఐదు విశ్వాసాలను చెప్పవచ్చు అని అంటున్నారో ఆ వాక్యాలను ఆదిమ అపోస్తలులు-పౌలు తమ సువార్తలో ఎందుకు చెప్పలేదు? వారి బోధల రికార్డు పత్రికల రూపంలో మన వద్ద ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా పై ఐదింటిలో ఒక్క గాని ఒక్క వాక్యం చూపగలరా? ఇది మీకు "లైఫ్ టైం చాలంజ్!" బైబిలులో లేని, మీరు కల్పించిన "యేసు అవతారం" ఒప్పైతే, అంతకు ముందునుంచే ఉన్న "రామావతారం" ఎలా తప్పౌతుంది? "తంద్రీ-కుమార-పరిశుద్ధాత్మ" ల మీ "త్రిత్వం" ఒప్పైతే, "బ్రహ్మా-విష్ణు-మహేశ్వర"ల హిందూ "త్రిత్వం" తప్పేలా అవుతుంది? నా ఈ ప్రశ్నలకు పైపై మాటలుకాక పరిశుద్ద బైబిలు గ్రంధ ఆధారంగా సాధాన ఇవ్వగలరు. మీరుగనక అలాచెయ్యలేకపోతే మీరు అసత్యంలో ఉన్నట్లే! దేవదేవుడు సత్యాన్ని అంగీకరించే ధైర్యం ప్రసాదించుగాక. ఆమెన్!

  4. Jai Gottimukkala

    మతమంటే తప్పుడు పనులు (పాపాలు) చేసే లైసెన్సా కాదే? ఎన్ని దుర్మార్గాలు చేసే వాడయినా మా మతాన్ని స్వీకరిస్తే చాలు పాపాలను రద్దు చేస్తాను అంటూ చెప్పడం అసంబద్దం, అసమంజసం కూడా.

    1. Unknown

      బ్రదర్ జైగారూ! మీరు చెప్పింది వంద శాతమూ సత్యము. ఐతే నేటి "క్రైస్తవ బోధకుల" సువార్త ప్రజలకు ఇస్తున్న సంకేతం- "మేము మా పాపాలను క్షమించే దేవుడిని నమ్ముకున్నాము, ఇక మేము ఎన్ని పాపాలు చేసుకున్నా ఫరవాలేదులే!" అన్నదే. అందుకే సకల మతావలబికులకంటే, ఒక్క క్రైస్తవ మతానికిచెందిన వారే "నేరాలు-ఘోరాల"లో ప్రథమ స్థానంలో ఉన్నారు. దానికి ఆధారం కావాలంటే- "టాప్ టేన్ క్రిమినల్ కంట్రీస్" అని లేక- "టాప్ టేన్ మొస్ట్ సిన్నెడ్ సిటీస్" అనిగాని అంతర్జాలంలో కొట్టి చూడండి. ఒక వైపు బైబిలు- "పాపుల పాపాలకు క్రైస్తవ్యం లైసన్సు రద్దు చేస్తుంది" అని ప్రకటిస్తుంటే, మరోవైపు, అదే బైబిలు చేత పట్టుకొని- "పాపులు పాపాలు చేసుకోవటానికి క్రైస్తవ్యం లైసన్సు ఇస్తుంది" అని "కైస్తవ బోధకులు" ప్రచారం చేస్తున్నారు. కనుక మనం క్రైస్తవ సమాజాన్ని అలాగే హిందూ-ముస్లిం సమాజాలను కూడా వారి వారి బోధకులకు చెందిన "పక్షపాతపూరిత కల్తీ ధర్మం" నుండి "గీతా-బైబిలు-ఖురాను గ్రంధాలలో మరుగున పడి ఉన్న "స్వచ్చమైన విస్వధర్మం" వైపునకు ఆహ్వానించాలి. అప్పుడే ధార్మిక సమాజాలకు పట్టిన అధర్మపు చీడ వదలగదు! ఈ "మహా యజ్ఞం"లో మీ లాంటి మేధావులూ పల్గొంటేనే అది సుసాధ్యం కాగలదన్నది నా ప్రఘాఢ నమ్మకం. బ్రదర్ జైగారూ! మీరేమంటారూ?

    2. Jeevan

      బ్రహ్మ విష్ణు మహేశ్వరులంటున్నారే....వారి జీవితం వారు పిల్లల్ని కనడం,, వాళ్ళకి పెళ్ళొలు…ఇంకా వగైరా వగైరా చాలా వున్నాయి గాని..........అది తర్వాత చూద్దాం......మరి అలాంటి బెమ్మ, విష్ణు, మహేశ్ అనే వీళ్ళకీ వీళ్ళు జీవితాలకి..... తండ్రి కుమార పరిశుద్దాత్మ కి ఎలా పోల్చగలం

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine