"సాక్ష్యం మేగజైన్" ఇప్పటి వరకూ ఆధ్యాత్మిక విషయాలు అందిస్తూ వచ్చింది. బిజినెస్,టెక్నికల్, హెల్త్ లాంటి కొన్ని ముఖ్యమైన అంశాలను వేరే సబ్ డొమైన్స్ తో అందిస్తూనే వచ్చాము.అయితే మాకున్న సమయాభావ ఇబ్బందుల వలన కొన్ని సమస్యల వలన వేరే సబ్ డొమైన్ బ్లాగులను తొలగించి కేవలం "సాక్ష్యం మేగజైన్" లోనే అవ్వన్నీ అందించాలనే సంకల్పించాము. అంతే కాకుండా ఈ మేగజైన్ ఇంగ్లీష్ ఎడిషన్ లోనూ ,తెలుగు ఎడిషన్ లోనూ నడపాలని ప్లాన్ చేస్తున్నాము.దయచేసి మేగజైన్ వీక్షకులందరూ మీ విలువైన సలహాలను,సూచనలను అందించగలరని కోరుకుంటున్నాము.శుభం.