• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » శుభవార్త: "యెహోవాయే అల్లాహ్" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!

శుభవార్త: "యెహోవాయే అల్లాహ్" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!

యెహోవా,అల్లాహ్ ఒక్కటా? కాదా? అన్న విషయంలో ఒకనాటి మహామహులైన క్రైస్తవపండితులలో ఏ భేదాబిప్రాయం ఉండేది కాదు! దానికి గొప్ప ఉదాహరణ బైబిల్ అరబీ అనువాదంలో "యెహోవా" అన్న పదాన్ని "అల్లాహ్" గా అనువదించడమే! అన్నిటికంటే గొప్ప విషయం "యేసు" .క్రొత్త నిబంధనలో తాను మాట్లాడినా అరమాయిక్ భాషలో సైతం సృష్టికర్త అయిన యెహోవాను అల్లాహ్ అని ప్రకటించడమే. అయితే ఈ కనీస విషయాల అవగాహన లేని కొందరు అభినవ క్రైస్తవ బోధకుల వాదన ఏమిటంటే .యెహోవా వేరు!,అల్లాహ్ వేరు! అన్నది. దానికొరకు వారు లేవనెత్తుతున్న విమర్శలు ఏమిటంటే…


  • బైబిల్లో  ప్రేమామయుడు అయిన యెహోవా వేరు! ఖురాన్ లో పాపులను ప్రేమించని అల్లాహ్ వేరు!
  • ఖురాన్ లో ఎత్తులు వేసే అల్లాహ్ వేరు! బైబిల్లో యెహోవా వేరు!
  • తన ఆజ్ఞలు తానే రద్దు చేసుకునే అల్లాహ్ వేరు! తన ఆజ్ఞలు రద్దు చేసుకోని యెహోవా వేరు!
  • తనకు ఏ కుమారుడు లేదని ప్రకటించుకున్న అల్లాహ్ వేరు,కుమారులు కలిగిన యెహోవా వేరు!
  • బైబిల్లో త్రిత్వమైన యెహోవా వేరు! ఖురాన్ లో ఒంటరి అయిన అల్లాహ్ వేరు!
కాబట్టి యెహోవా,అల్లాహ్ వేరువేరన్నది!!!
       పై విమర్శలతో పాటు నేటి క్రైస్తవ బోధకులు లేవనెత్తుతున్న అనేక విమర్శకులకు సమాధానంగా వ్రాయబడిన పుస్తకమే …"యెహోవాయే అల్లాహ్"
FREE DOWNLOAD

1 Response to "శుభవార్త: "యెహోవాయే అల్లాహ్" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!"

  1. Bro. Isaac E. Kusuma

    యషువ మెస్సీయ చనిపోలేదని బైబిలు ద్వారా నిరూపిస్తానని
    సవాల్ చెసిన ముస్లిం సహోదరులకు…
    ఇది నా ప్రేమ పూర్వక ప్రతి సవాల్…
    దీన్ని వాక్యం ద్వార ఎదుర్కొని జవాబు బైబిలు ద్వారానే చెప్పండి.
    యషువ మెస్సీయ చనిపోతానని, చనిపోయి తిరిగి లెగుస్తానని చెప్పిన వాక్యాలు;
    1, మత్తయి 12:40 మూడు రాత్రుళ్ళు మూడు పగళ్ళు భూగర్భములో ఉంటానని యషువ చెప్పిన వాక్యం
    2, మత్తయి 16:21 చంపబడి మూడవ దినమున లెగుస్తానని చెప్పిన వాక్యం
    3, మత్తయి 17:9, మృతులలోనుండి లేచువరకు చెప్పవద్దనిన దర్శనం
    4, మత్తయి 17:22,23 చంపుతారు అని చెప్పిన వాక్యం
    5, మత్తయి 20:17-19 మరణ శిక్ష విధిస్తారని చెప్పిన వాక్యం
    6, మత్తయి 20:28 తన ప్రాణమును క్రయధనముగా ఇస్తానని చెప్పిన వాక్యం
    7, మత్తయి 21:38,39 ద్రాక్షతోట వెలుపల చంపుతారని చెప్పిన వాక్యం
    8, మత్తయి 26:2 మ్రాను వేయుటకు అప్పగింపబడుతున్నానని చెప్పిన వాక్యం
    9, మత్తయి 26:12 తన శరీరము భూస్తాపన అవుతాదని చెప్పిన వాక్యం
    10, మత్తయి 26:28 అనేకులకొరకు తన రక్తం చిందిస్తానని చెప్పిన వాక్యం
    11, మత్తయి 26:32 సమాధి నుండి లేచాక గలిలియకు వెళతానని చెప్పిన వాక్యం
    12, మత్తయి 26:45,46 పాపుల (అన్యజనుల) చేతికి అప్పగింపబడుతున్నానని చెప్పిన వాక్యం
    13, మత్తయి 27:24 ఈ నీతిమంతుని రక్తం విషయములో నేను నిరపరాదిని అని గవర్నర్ పిలాతు తప్పించుకొన్న వాక్యం
    14, మత్తయి 27:25 వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉంచమని జనసమూహం అన్న వాక్యం
    15, మత్తయి 27:50 ప్రాణం విడిచిన వాక్యం
    16, మత్తయి 27:58 అరిమతయి యోసేపు యషువ దేహాన్ని తీసుకెళ్ళిన వాక్యం
    17, మత్తయి 27:59,60 సమాధిలో పెట్టి రాయి పొర్లించి వెల్లిన వాక్యం
    18, మత్తయి 27:63 ప్రధాన యాజకులు, పరిసయ్యులు చనిపొయాడని పిలాతుతో చెప్పుతున్న వాక్యం
    19, మత్తయి 27:64 సమాధికి కట్టుదిట్టం చేసిన వాక్యం
    20, మత్తయి 27:65 సమాధిని భద్రం చేయమని గవర్నర్ పిలాతు ఆజ్ఞ
    21, మత్తయి 27:66 సమాధికి సీల్ వేసిన వాక్యం
    22, మత్తయి 28:1-7 పరలోకం నుండి దూత వచ్చి సేల్ పగలగొట్టిన వాక్యం
    23, మత్తయి 28:5 సమాధి నుండి లేచిన వాక్యం
    24, మత్తయి 28:7 యషువ సమాధి నుండి లేచి గలిలయకు వెళ్ళుచున్న వాక్యం
    25, మత్తయి 12:14 పరిసయ్యులు యషువను ఎలా చంపుదామా? అని అలోచనలు చేయుట
    26, మత్తయి 26:3-5 ప్రదానయాజకులు, ప్రజలు, పెద్దలు యషువను ఎలా చంపుదామా? అని అలోచనలు చేయుట
    27, మత్తయి 26:4 యషువను మాయోపాయం చేత చంపాలని చూచుట
    28, మత్తయి 26:5 యషువను చంపితే పండుగలో అల్లరి అవుతాదని వద్దని చెప్పుకొనుట
    29, మత్తయి 26:59 ప్రదానయజకులు, మహా సభవారు యషువ ను చంపడానికి అబద్ద సాక్షాలు వెతుకుట
    30, మత్తయి 26:66 యషువ మరణమునకు పాత్రుడని చెప్పుట
    31, మత్తయి 27:1 ప్రదానయాజకులు, ప్రజలు, పెద్దలు ఆయనను బంధించి తీసుకు వెళ్ళుట
    32, మత్తయి 27:3 యషువను అప్పగించిన యూదా పరిస్తితి…
    33. మత్తయి 27:18 యషువను అసూయతో అప్పగించారని పిలాతు గ్రహించుట
    ఇవి కేవలం మత్తయి సువార్తలో చెప్పబడిన 33 వాక్యాలు. ఇంక మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు చెప్పిన వాక్యాలు ఉన్నయి వాటిని తర్వత చూద్దాం. ముందు వీటికి సమాదానం పంపించు ముస్లిం సోదరుడా.
    యషువ మెస్సీయ చనిపోతానని, చనిపోయి తిరిగి లెగుస్తానని చెప్పిన వాక్యాలు;
    1, మార్కు 8:31 చంపబడతాడని చెప్పిన వాక్యం
    2, మార్కు 9:9 మృతులలోనుండి లేచువరకు చెప్పవద్దనిన దర్శనం
    3, మార్కు 9:31 చంపబడతాడని చెప్పిన వాక్యం
    4, మార్కు 10:32-34 చంపబడతాడని చెప్పిన వాక్యం
    5, మార్కు 10:45 తన ప్రాణమును క్రయధనముగా ఇస్తానని చెప్పిన వాక్యం
    6, మార్కు 12:8 ద్రాక్షతోట వెలుపల చంపుతారని చెప్పిన వాక్యం
    7, మార్కు 14:8 తన శరీరము భూస్తాపన అవుతాదని చెప్పిన వాక్యం
    8, మార్కు 14:24 అనేకులకొరకు తన రక్తం చిందిస్తానని చెప్పిన వాక్యం
    9, మార్కు 14:41 సమాధి నుండి లేచాక గలిలియకు వెళతానని చెప్పిన వాక్యం
    10, మార్కు 14:64 మరణమునకు పాత్రుడని తీర్పు చేయుట
    11, మార్కు 15:37 ప్రాణము విడిచిన వాక్యం
    12, మార్కు 15:39 ప్రాణము విడుచుట చూసిన సాక్ష్యం
    13, మార్కు 15:43 ఇంతలోనే చనిపోయెనా అని పిలాతు అశ్చర్యపోవుట
    14, మార్కు 15:44 ఇంతలోనే చనిపోయెనా అని పిలాతు అడుగుట
    15, మార్కు 15:45 శవమును యోసేపుకు అప్పగించుట
    16, మార్కు 16:6 సమాధినుండి లేచి గలిలియకు వెళ్ళుట
    17, మార్కు 3:3 పరిసయ్యులు ఏలాగు చంపుదుమా అని ఆలోచించుట
    18, మార్కు 11:18 శాస్త్రులు, ప్రధానయజకులు ఏలాగు చంపుదుమా అని సమయం కోసం
    19, మార్కు 14:1 మాయోపాయం చేత పట్టుకొనుటకు అలోచన
    20, మార్కు 15:1 పండుగలో వద్దని చెప్పుకొనుట
    21. మార్కు 15:9 అసూయ చేత అప్పగించుట .

    Answer me as I have answered with Bible references..
    Yours in His mighty ministry
    Bro. Isaac E. Kusuma
    98493 85038

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine