రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. శుభాల సరోవరం ప్రవిత్ర రంజాన్ ప్రారంభమయ్యింది. ఈనెలలో ప్రతి ముస్లిం ఎంత నిష్టగా ఉంటాడో, ఎంత పవిత్రంగా ఉంటాడో అలాగే మిగతా నెలల్లో కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇస్లాం అంటే సనాతన ధర్మం.దీనిని అరబీలో ఇస్లాం అంటారంతే! ఆ అక్షర పరబ్రహ్మ (అల్లాః)ను వేడుకొనే ధర్మం మాత్రమే!