భారతదేశంలో ఒకొక్కరికి ఒకో ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఆయా జాతులు, తెగలు అవి అవలంబిస్తూ ఉంటాయి. వాటిని మనం మార్చి వేయాలనుకోవడం ఎంత అసాధ్యమో మాంసాహార నిషేధం కూడా అంతే అసాధ్యం. నిజానికి ఆవును మాంసాహార నిషేధంలో పెట్టడానికి కేవలం ఆవు మాత్రమే జీవా? మిగతా కోళ్ళు,మేకలు ప్రాణులు కావా? నిషేధిస్తే అన్నీ నిషేధించేయాలి. ఎంచక్కా మనమందరమూ క్రమేపీ,క్రమేపీ…ఆకులు,అలములు తినే పూర్వపు రోజుల్లోకి పోయి హ్యాపీగా రాతి మనుషుల్లా బ్రతికేయవచ్చు. ఏమంటారు?
కంచె ఐలయ్య కు, మన స్వామి పరిపూర్ణానందకు మధ్య జరిగిన చిన్న చర్చ చూడండి.
Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news…More. Please Visit the
Teacherguide.in