• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్

సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్

Label: ARTICLES

సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్
Syllabus giving well chosen information about each of the major religions should be included as a part of the course in citizenship or general education to be introduced in schools and colleges. - Kothari Commission.

సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్ గారి పుస్తకం నుండి అంశాల వారీగా ఈ క్రింది విషయాలు ప్రచురించబడతాయి.

  • అల్బర్ట్ ఐనిస్టీన్ దృష్టిలో "గీతా-బైబిల్-ఖురాన్"!
  • The four main themes of the Kothari Commission were:
  • మన "ఉమ్మడి లౌకిక ధర్మశాస్త్రం" అయిన "రాజ్యాంగ" ఆదేశాలు.
  • హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక-నాస్తిక మిత్రులకు మా మనవి.
  • ధార్మిక ప్రజలలో పరివర్తన కలిగించేవి దృక్పదాలే గాని కర్మకాండలు కాదు!
  • మన యువతను "నైతికం"గా తీర్చిదిద్దుకోవటం ఒక్కటే మన జాతికి హితకరం!
  • ధార్మికులు "నైతికం"గా పతనం కావడానికి గల మూలకారణం ఏమిటి?
  • మౌలిక ధార్మిక దృక్పధాల పరస్పర అవగాహన మన జాతి వికాసానికి ఒక ఆలంబన కాగలదు!
  • "సమర్ధత పదర్శన"ను బట్టే కదా స్థానం లభించేది!

గీతా-బైబిల్-ఖురాన్ గ్రంధాల ఉమ్మడి మౌలిక సిద్ధాంతాలు
1.వ సిద్ధాంతం: ధర్మశాస్త్ర "ప్రబోధన"ల అనుసరణ తప్పనిసరి
2.వ సిద్ధాంతం: ధర్మశాస్త్ర "ప్రబోధన"లను తిరస్కరిస్తే "ఘోర పరిణామాలు"తప్పవు.
3.వ సిద్ధాంతం: ఈ సృష్టికి "కర్త ఒక్కడే" ఉన్నాడు.
4.వ సిద్ధాంతం: ఆయన మనుషులందరినీ "ఒకే వ్యక్తి" ద్వారా పుట్టించాడు.
5.వ సిద్ధాంతం: ఆయన ఈ సృష్టిని "కేవలం మనుషుల కొరకే" చేసాడు.
6.వ సిద్ధాంతం: ఆయన మనుషులను "పరీక్ష" చేయడానికి సృష్టించాడు
7.వ సిద్ధాంతం: ఆ పరీక్ష కొరకు ఆయన "మంచి-చెడు" అనే రెండు మార్గాలను ఏర్పరిచాడు.
8.వ సిద్ధాంతం: ఆ రెండు మార్గాలపై ఆయన "నిశితమైన నిఘా" పెట్టి ఉన్నాడు.
9.వ సిద్ధాంతం: "చెడు"ను "త్యజిస్తూ" మరియు "మంచి"ని ఆచరిస్తూ ఈ పరీక్షలో "సఫలం" అయిన వారికి "ఇహలోక తాత్కాలిక జీవితంలో "మేలు"కలుగుతుంది.
10.వ సిద్ధాంతం: అలాంటి వారికి "పరలోక శాశ్వత జీవితం"లో సకల సౌఖ్యాలతో కూడిన "స్వర్గ సుఖాలు" లభిస్తాయి. అక్కడ ఇక ఎన్నటికీ మరణం రాదు!
11.వ సిద్ధాంతం: "మంచి"ని "త్యజిస్తూ" మరియు "చెడు"ను ఆచరిస్తూ ఈ "పరీక్షలో "విఫలం" అయిన వారికి ఇహలోక తాత్కాలిక జీవితంలో "కీడు" సంభవిస్తుంది.
12.వ సిద్ధాంతం: అలాంటి వారికి "పరలోక శాశ్వత జీవితంలో "ఘోర నరక శిక్షలు" విధించబడతాయి. అక్కడ ఇక ఎన్నటికీ మరణం రాదు!

Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news…More. Please Visit the Teacherguide.in

1 Response to "సౌశీల్య భారత్-నిర్మాణ దీపిక : M.A.అభిలాష్"

  1. hari.S.babu

    మోదీ గారి స్వచ్చ భారత్ దేశంలో ఉన్న మురికిని చూపించి సరిపెట్టుకున్నట్టు మీ సౌశీల్య భారత్ aఅయెమి చూపిస్తుందో - all the best, seriously!

    కాకి కేమి తెలుసు సైకోఎనాలిసిస్?కాళిదాసు కేమి తెలుసు ధియరీ ఆఫ్ రిలేటివిటీ!
    just for fun:-)

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine