• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Editorial » ఇస్లాం రహిత ప్రపంచం సాధించడం మీ లక్ష్యమా? మీకు సాధ్యమయ్యే పనేనా?

ఇస్లాం రహిత ప్రపంచం సాధించడం మీ లక్ష్యమా? మీకు సాధ్యమయ్యే పనేనా?

Label: Editorial

Is-your-goal-of-achieving-an-Islamic-world-Is-it-possible-for-you-Sakshyam-Magazine
ఈమధ్య ఒక ప్రముఖ బ్లాగర్ (పేరు ప్రస్తావించదలచుకోలేదు.అందరికీ తెలిసిన విషయమే) సాక్ష్యం మేగజైన్ లోని వ్యాసాలను వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఇస్లాం గురించి ఎవరో ఇస్లాం ద్రోహి వ్రాసిన కట్టుకధలనీ పట్టుకు వేలాడుతూ సాక్ష్యం మేగజైన్ ను ,దాని కంటెంట్ రచయితలలో ఒకరైన M.A.అభిలాష్ కు  వార్నింగ్స్ ఇస్తూ ఖబడ్దార్, బస్తీమే సవాల్ అంటూ, సైకో అంటూ విపరీత పదజాలంతో దూషిస్తూ అనేక పోస్టులు తన బ్లాగులో పెట్టారు.

ఆయన ఏవైతే ఇస్లాం గురించి వ్రాసారో అవన్నీ కేవలం బ్రిటీష్ కల్పిత చరిత్ర అనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు.

మరొక విడ్డూర విషయమేమిటంటే : ఎవడో M.A. Khan గారు చెప్పిన పాయింటునే ఇదివరలో నేను "ఇస్లామిక్ టెర్రరిజం అంటూ విడిగా ఏదీ లేదు ఇస్లామే ఒక టెర్రరిస్టు మతం!ప్రతిసారీ ఐసిస్ తీవ్రవాదులు మాదే నిజమైన ఇస్లాం అని ఎందుకు ప్రకటిస్తున్నారు?" అని ప్రశ్నను సంధిస్తూ ఇస్లాం అంటేనే టెర్రరిజం అని వాదిస్తున్నారు. చదవడానికి, వినడానికి విడ్డూరంగా లేదు.

ఎవరో టెర్రరిస్ట్ గ్రూపోళ్ళు మాదే నిజమైన ఇస్లాం అంటే.. ఇస్లాం టెర్రరిస్ట్ మతమైపోతుందా? ఎవరో హిందువులో, లేక క్రైస్తావులో బాంబ్ పెట్టి పేల్చేసి మాదే నిజమైనది అంటే హిందూమతం లేక క్రైస్తవ మతాలు టెర్రరిస్ట్ మతాలు అయ్యిపోతాయా? ఈ చిన్న విషయాన్ని కూడా ఎందుకు ఆలోచించడం లేదు. ఈ బ్లాగర్ గారు "సాక్ష్యం మేగజైన్" లోని వ్యాసాలను పరిశీలించకుండానే, శాస్త్ర బద్ధంగా ఆలోచించకుండానే ఎవరో వ్రాసిన పిట్టకధలు ఉటంకిస్తూ అతి దారుణమైన విమర్శలు గుప్పిస్తున్నారు.

స్వచ్చమైన, మరుగున పడిన శాస్త్రాలు వెలుగులోకి రావాలి, వాటి స్థాపన జరగాలి అనే ఉద్దేశ్యంతో ఎంతో వ్యయ,ప్రయాసలకోర్చి ఈ బ్లాగును నడుపుతున్నాము. మా ప్రయత్నాన్ని గుర్తించకుండా మాకు ఈ వార్నింగ్లు ఇవ్వడం వలన ఉపయోగమేముంది చెప్పండి?

ప్రపంచంలో మంచీ,చెడూ శాశ్వతంగానే ఉంటాయి దేనిని నిర్మూలించలేము. అలాగే మన మతమని అనుకుంటూ ఇతర మతాలనూ నాశనం చేయలేము. అన్నిమతాలు ఆ ఒక్క భగవంతుడినే చూపిస్తాయి. ఆయననే గుర్తించి వేడుకోవాలి తప్ప మతానికో దేవుడు లేడు. ఈ విషయం గ్రహిస్తే అన్ని మతాలూ ఒక్కటే అనే భావన కలుగుతుంది. అప్పుడు మన మనస్సునుండి "అన్ని మతాలూ ఒక్కటే అనడం పెద్ద అబద్ధం" అన్న అజ్ఞానపూరిత అభిప్రాయాలు వెలువడవు.

"సాక్ష్యం మేగజైన్" అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇందులో అన్ని మతాల రచయితలూ కూడా ఉన్నారు. నిజానికి ఏమతంలోనైనా ఒక విషయాన్ని ఉటంకిస్తున్నామంటే ఆవిషయం యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకోవడానికి, తెలియజేయడానికి తప్ప ఆయా మతాలను విమర్శించడం కాదు. ఈరోజు ఒక క్రైస్తవ మతమే కాదు హిందూమతం, ఇస్లాం మతం కూడా ఎన్నో మూఢ నమ్మకాలతోనూ శాస్త్ర విరుద్ధ విశ్వాసాలతోనూ నిండిపోయింది. మనకు వాటిని సరిదిద్దు కోవలసిన అవసరం లేదంటారా? ఆ పనే సాక్ష్యం మేగజైన్ చేస్తోంది. మంచీ,చెడుల నుండి మంచినే వేరు చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. దయచేసి గమనించండి.

గమనిక : ఆ బ్లాగర్ పట్ల అపార గౌరవ భావాలు కలిగియున్నాము. ఆయనతో మాకు గాని, మాతో ఆయనకు గాని ఏవిధమైన విరోధాలు లేవు. కేవలం సిద్ధాంతపరమైన చిన్న అభిప్రాయ బేధం తప్ప. ఆయన "సాక్ష్యం మేగజైన్" కు గుడ్ బై చెప్పడం మా మనసులకు బాధ కలిగింది. దయచేసి మీరు పున: మన "సాక్ష్యం మేగజైన్" అభిమాన పాఠకుల్లో చేరవలసినదిగా హృదయపూర్వక ఆహ్వానం అందిస్తున్నాము. శుభం! జై హింద్!! - Sakshyam magazine Editor : K.S.Chowdary

 Is your goal of achieving an Islamic world? Is it possible for you?

4 Responses to "ఇస్లాం రహిత ప్రపంచం సాధించడం మీ లక్ష్యమా? మీకు సాధ్యమయ్యే పనేనా?"

  1. Zilebi



    ఆహా! ఏమి‌ హుందాతనము !.
    జిలేబలూరుచున్నవి

    జిలేబి

  2. hari.S.babu

    Former Saudi Shura Council Member Ibrahim Al-Buleihi Says about What was achieved by Islam in it's 1400 years of existence.

    Ibrahim Al-Buleihi: When we want to study religious issue,we go back to our heritage.But when we want to study an earthly matter,such as why we are backward,while others are prosperous,we must search the answer elsewhere,not in our heritage.
    Q:where is "elsewhere"?
    Ibrahim Al-Buleihi: In the west,without a doubt.
    Q:In the wet,not the East?
    Ibrahim Al-Buleihi: The East only emulates (the West).Take japan, for example - if not for its openness to western culture,it too would have remained backward.The individualization of the Arab has been erased in this society…
    Q:What do you mean by erased Individualism?
    Ibrahim Al-Buleihi: He is incapable of independent thinking,and therefore, he rejects what is rejected by society, and accepts what is accepted by society.
    Q:So "team spirit" prevails?
    Ibrahim Al-Buleihi: It is the spirit of a herd,not of a team.It is the spirit of the herd that cannot fre itself from the captivity of the prevailing culture.Whatever society considers to be good,the individual considers to be good.He is incapable of independent thinking and of benefiting from the cultures of others.He is incapable of stepping out of the mold imposed on him since childhood.
    Q:Should the Arab Individual be rebellious, for example?
    Ibrahim Al-Buleihi: Not rebellious,but he should seek the truth.He must not efface self and dissolve into the herd.
    Q:You criticize the Arabs and praise Israel.Do you think that the Arabs should follow the Israeli model?
    Ibrahim Al-Buleihi: No,Israel did not create itself.It is an offshoot of the west.THey are an offshoot of Western Culture.That is why I compared Israel to Australia,New Zealand, and South Africa.I want to make a very important point.
    Q:Excuse me,but I have a question.Do you consider the fact that some countries are offshoots of Western Culture to be a food or a bad thing?
    Ibrahim Al-Buleihi: It's a positive thing.
    Q:So we should be offshoots of the West as well?
    Ibrahim Al-Buleihi: No,but we should benefit from this rich experience.It is the West that produced all this prosperity.To this day, we are a burden on the West.Even Japan admits that without benefiting from the West, it would not have developed.
    TO BE CONTINUED BELOW

  3. hari.S.babu

    CONTINUED FROM ABOVE
    Q:Prosperity in what?
    Ibrahim Al-Buleihi In everything.In the value,liberties, and dignity of human beings,as well as in the development of science, of technology, and of life.Do you believe that life today is the same as it was ten centuries back?THe tremendous change was produced by the west.Who else produced it?
    Q:But shouldn't the notions of the West - such as human rights - be viewed as an accumulated achievement, In which all societies played a role?
    It is not an accumulated achievement.
    Q:It was achieved solely by West?
    Ibrahim Al-Buleihi: Undoubtedly.Tyranny is a tremendous obstacle, which makes any progress impossible.
    Q:Do you believe that this theory applies to Iraq?after the fall of Saddam Hussein,whom you describe as…Iraq has not been permitted to achieve stability.
    Ibrahim Al-Buleihi: The whole world has intervened in its affairs, as we have seen.
    Q:The west,which you praise so highly,intervenes in Iraq.
    Ibrahim Al-Buleihi: No.the west intervened in Japan's affairs as well.and managed to save japan from tyranny. Today,Japan is considered a model of democracy, of liberties,and of all the advantages that the West has produced.
    Q:You said that during their conquests at the advent of Islam,the Arabs emerged from the deserts in order to conquest,not to learn.What did you mean by that?
    Ibrahim Al-Buleihi: In my view,over the centuries,the Arabs believed - and continue to believe - that they have sufficient knowledge and wisdom, and that they do not need to learn anything from others.Because they appeared,on the stage of history,in order to conquer, not to learn,to teach,not to study…
    Q:As guiders,not people seeking guidance of other.
    Ibrahim Al-Buleihi: That's right.The delusion of the Arabs persists to this day,even though the entire world has changed.The world has changed, but they still believe that it is their duty to teach others,and it is the duty of others to heed them.The truth is that the Arabs have nothing to offer others,yet they continue…This horrible delusion,this belief in one's own perfection,the belief that others must learn from them,makes impossible for them to benefit from modern culture.

    P.S:Do you call Ibrahim Al-Buleihi also telling lies?haribabu never tell lies!Every word he told about is thoroughly checked up and all the sources are not a part of "కేవలం బ్రిటీష్ కల్పిత చరిత్ర" like you say.It is a well documented research paper on Islam.He that who denies it must condemn with a documentary proof from Islamic literature itself or must withdraw that statement "ఈమధ్య ఒక ప్రముఖ బ్లాగర్ (పేరు ప్రస్తావించదలచుకోలేదు.అందరికీ తెలిసిన విషయమే) సాక్ష్యం మేగజైన్ లోని వ్యాసాలను వక్రీకరిస్తూ, ఎగతాళి చేస్తూ ఇస్లాం గురించి ఎవరో ఇస్లాం ద్రోహి వ్రాసిన కట్టుకధలనీ పట్టుకు వేలాడుతూ సాక్ష్యం మేగజైన్ ను ,దాని కంటెంట్ రచయితలలో ఒకరైన M.A.అభిలాష్ కు వార్నింగ్స్ ఇస్తూ ఖబడ్దార్, బస్తీమే సవాల్ అంటూ, సైకో అంటూ విపరీత పదజాలంతో దూషిస్తూ అనేక పోస్టులు తన బ్లాగులో పెట్టారు." immediately!

    Still here is a challenge for the author of thus post to prove that haribabu is telling lies and why don't you take up?Do you have any fear of failure in supporting Islam?

  4. hari.S.babu

    Dear Mr.Sakshyam magazine Editor : K.S.Chowdary
    ఒకసారి నేను మీ బ్లాగును సందర్శించనని చెప్పాక మీరు నన్ను వదిలేసి ఉండాల్సింది!ఎందుకు పేరు మాత్రం ప్రస్తావించకుండా నా గురించి ఈ పోస్టు వేశారో నాకు అర్ధం కావటం లేదు.మీ ఉద్దేశం ఏమిటి?నేను ఇప్పటికి మూడుసార్లు - నేను ఆ 18 పోష్టులు మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఒకసారి,పోష్టులు అన్నీ పొర్తయ్యాక ఒకసారి,"మహనీయులపై అభాండాలకు కారణం ఏమిటి?" పోష్టు దగ్గిర ఒకసారి,నాకు గుర్తు లేని మరొక పోష్టు దగ్గిర ఒకసారి నా వ్యాసాలను పరిశీలించి వీలయితే వాటిని అబద్ధం అని నిరూపించమని చాలెంజి చేశాను.ఆ చాలెంజిని స్వీకరించి మీ విశ్వసనీయతని చూపించుకోకుండా ఈ కప్పదాటు, చొప్పదంటు పోష్టుల వల్ల ప్రయోజనం ఏమిటి?మీకు వాటిని అబద్ధాలు అని నిరూపించగలిగిన పాండిత్యం ఉంటే ఆ పని చెయ్యండి,లేదంటే మీ ఇదివరకటి ధోరణిలో మీ పోష్టుల్ని మీరు రాసుకోండి.దానికి నా అభ్యంతరం గానీ అనుమతి గానీ మీకు అఖ్ఖర్లేదు,అవునా?"మహనీయులపై అభాండాలు" పోష్టు దగ్గిర నేను ఉదహరించిన "A year after his arrival in Medina, and thirteen years after his ‘call’, the apostle of Allah prepared himself for war in obedience to the command of Allah that he should attack the idolaters. He was then fifty‑three years old." అంటూ మొదలయ్యే దోపిడీల చరిత్ర మీరంటున్న బ్రిటిషర్లు మార్చిన తప్పుడు చరిత్ర కాదే!తొలినాళ్ళలో అహ్మద్ ఖూరేషీ జీవిత చరిత్ర రాసిన ముస్లిం Ibn Hisham రచించిన మొదటి అధికారికమైన జీవిత చరిత్రలోని భాగం - Ibn Hisham కూడా మతద్రోహియే అని మీరు తీర్మానిస్తే నాకు మరింత ఆనందం కలుగుతుంది, బహుశా మీరు అంతకు సాహసించరనే అనుకుంటాను.

    P.S:ఒకసారి నేను ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉంటాను.నా ప్రశ్నలకి ఏమైనా జవాబు చెప్పి నేను వేసిన చాలెంజిని స్వీకరించే ఉద్దేశం ఉందేమోనని చూడటానికే ఇటువైపుకు వచ్చాను.మీకు ఆ ఉద్దేశం లేదని ఈ కప్పదాటు పోష్టు వెయ్యడంతో స్పష్టమైపోయింది.మీకు నా చాలెంజిని టేకప్ చేసే ఉద్దేశం లేకపోతే నన్ను మీరు పట్టించుకోవద్దు.అల్-బులేహి గారి ఇంటర్వ్యూ పాఠం మొదట నా పోష్టు దగ్గిర వేసుకున్నాను.మీ కెలుకుడు చూశాకే ఇక్కడ వేశాను - అది మీ బ్లాగుని నేను మర్చిపోయానని చెప్పడానికి సాక్ష్యం.Ibn Hisham,al-buleihi లాంటి వారిని కూడా ఇస్లాం మతద్రోహులు అనడానికి సిద్ధపడితేనే నన్ను పదే పదే కెలకండి.లేని పక్షంలో మీ పని మీరు చూసుకోండి - దట్సాల్!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine