ఈ మధ్యకాలంలో "
సాక్ష్యం మేగజైన్ " వెబ్సైట్ ను పట్టుకుని కొంతమంది అదే పనిగా విమర్శిస్తూ, లేనిపోనివన్నీ ఆపాదిస్తూ ఏవేవో పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. మంచిదే! ఎందుకంటే ఏదైనా పరిశీలన జరిగితేనే కొంతవరకైనా వాస్తవాలు ముందుకొస్తాయి.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. విగ్రహారాధన దేవుణ్ణి చేరుకునే మార్గమైతే ఈ మహానుభావులు విగ్రహారాధనను ఎందుకు ఖండించారు? అన్న విషయాన్ని అస్సలు ఆలోచించరా?