• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Editorial » I do not believe in the gods, just believe in God! నేను దేవుళ్ళను నమ్మను, కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను!

I do not believe in the gods, just believe in God! నేను దేవుళ్ళను నమ్మను, కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను!

Label: Editorial

I do not believe in the gods, just believe in God!
నిజానికి ప్రపంచ జనాభా కంటే దేవుళ్లు జనాభా ఎక్కువ. మనిషికో దేవుడు, ఇంటికో దేవుడు, ప్రతి ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి వివిధ రకరకాల దేవుళ్లు ఉన్నారు. నేను వీళ్లనెవరినీ దేవుళ్ళుగా నమ్మను. పుణ్యపురుషులుగానూ, మహానుభావులుగానూ ఆదర్శ మూత్రులుగానూ మాత్రమే నమ్ముతాను. అయితే నేను నమ్మే దేవుడు మాత్రం ఈ విశ్వానికి, ప్రపంచానికి సంబంధించినవాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయనకు జననమరణాలు లేవు. అవి ఉన్నవాడు దేవుడూ కాదు.

మతానికి ఒక దేవుడుంటే ఆమతం వారికి మాత్రమే భూమి ఏర్పడి ఉండాలి. వర్షం వారి ప్రాంతాలలోనూ,పొలాల్లోనూ కురవాలి. వారికో సూర్యుడు, చంద్రుడూ ఉండాలి. ఇవేవీ లేవు కదా? అంటే మతానికో దేవుడు లేదు. అన్ని మతాల వారికి, అన్ని దేశాల వారికి ఒకడే దేవుడున్నాడు. ఆయనే యూనివర్షల్ గాడ్!

ఇవేవీ అర్ధం చేసుకోకుండా ఎవరి దేవుడు వారికే అని వాదించడం పరమ మూర్ఖత్వం.
ఈమధ్య ఒకాయన తన బ్లాగులో హిందువుల దేవుడికీ, క్రైస్తవుల దేవుడికీ, ముస్లీముల దేవుడికి సంబంధం లేదని వ్రాసారు. ఇది ఆయన నమ్మకాల ప్రకారం కరెక్టే . ఎందుకంటే హిందువుల దేవుళ్లు రాముడూ,కృష్ణుడూ, ఇతర మహానుభావులు దేవుళ్ళయితే, క్రైస్తవుల దేవుళ్లు యేసు,మరియమ్మ అయితే, అలాగే ముస్లీముల దేవుళ్లు బాబాలు, దర్గాలు అయితే ఆయన చెప్పింది 100% నిజం.

కాని పై మత వర్గాలు పఠించే ఆయా ధార్మిక గ్రందాల ప్రకారం వారు నమ్మే మహానుభావులు ఆదర్శనీయులుగానే ప్రకటించాలి గాని దేవుళ్ళుగా తీర్మానించకూడదు. ఎందుకంటే ఆ గ్రంధాలన్నీ కేవలం సర్వోన్నతుడైన ఆ సర్వసృష్టికర్త గూర్చి మాత్రమే తెలియజేసాయి. నేను ఆయననే నమ్ముతాను. ఆయన అందరి దేవుడు.
@K.S.Chowdary (Sakshyam Magazine Editor)

1 Response to "I do not believe in the gods, just believe in God! నేను దేవుళ్ళను నమ్మను, కేవలం దేవుణ్ణి మాత్రమే నమ్ముతాను!"

  1. Jai Gottimukkala

    నేను మనుషులను మాత్రమే నమ్ముతాను, I just believe in humans!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine