• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » SPECIAL » వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి?

వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి?

Label: ARTICLES, Label: SPECIAL

#వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి? 


1). #క్వారంటైన్ (QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“మీరు ‘సింహాన్ని చూసి దూరంగా జరిగిపోయినట్టు అంటువ్యాధి ఉన్న వ్యక్తి నుండి దూరమైపోండి”  - [Sahih Bukhari 5707]

-----------------------------------

2) #సామాజిక_దూరం (SOCIAL DISTANCING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఎవరైతే అంటువ్యాధి కలిగి ఉన్నారో వారి నుండి ఆరోగ్య వంతులైన వ్యక్తులు దూరం పాటించాలి”  - [Sahih Bukhaari 5774]

-----------------------------------

3) #ప్రయాణాలు_చెయ్యకూడదు (TRAVEL BAN) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఏదైనా ప్రదేశంలో అంటు వ్యాధి ప్రబలినట్టు వింటే మీరు అక్కడకు వెళ్ళకండి; ఒకవేళ మీరున్న ప్రాంతంలో అంటు వ్యాధి ప్రబలినట్టైతే మీ ఉండే ప్రదేశాన్ని వదిలి పెట్టి వెళ్ళకండి”  - [Bukhaari 3473]

-----------------------------------

4) #ఇతరులకు_హాని_కలిగించకూడదు” (DON'T HARM OTHERS)  ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో, అల్లాహ్ అతనికి హాని తలపెడతాడు”      -[Abu Dawood 3635]

-----------------------------------

5) #ఇంటిలో_ఉండటం (STAYING HOME) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ఎవరైతే తమనుతాము రక్షించుకోవటానికి ఇళ్లలో ఉంటారో, వారు దేవుని రక్షణలో ఉంటారు” - [Musnad Ahmed, Saheeh]

-----------------------------------

6) #అవసరమైతే_ఇల్లుకుడా_మస్జిదే:

“సమస్త భూమి మసీదుగా చెయ్యబడింది; కేవలం కాలకృత్యాలు తీర్చుకునే ప్రదేశాలు, శ్మశానాలు తప్ప”  - [Tirmidhi 317]

-----------------------------------

7) #ముఖాన్ని_వస్త్రంతో_అడ్డుపెట్టుకోవటం (FACE MASKING) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:

“ప్రవక్త ముహమ్మద్(స)  తుమ్మినప్పుడు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకునేవారు లేదా మోచేతిని అడ్డుపెట్టుకునే వారు”  - [Abu Dawood  5029]

-----------------------------------

8) #చేతులు_శుభ్రపరచుకోవటం (WASH HANDS) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం: 

“నిత్యం శుభ్రత పాటిస్తూ ఉండటం విశ్వాసంలో సగభాగం” - [Sahih Muslim 223]

-----------------------------------

9) #ఇంటి_నిర్బంధం (HOME QUARANTINE) ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశం:
 
“దేవుని ఆదేశం లేనిదే తనకు ఏ హానీ జరగదని విశ్వసిస్తూ అంటువ్యాధి కలిగిన వ్యక్తి సహనంతో ఇంటిలోనే ఉంటాడో  అలాంటి వ్యక్తి దేవుని తరఫున గొప్ప ప్రతిఫలం పొందుతాడు లేదా అమరగతి పొందుతాడు” - [Sahih Bukhari 3474]

10) #ప్రతీవ్యాధికీ_చికిత్స_ఉంది

దేవుడు చికిత్సను సృష్టించని ఎటువంటి వ్యాధీ లేదు  - [Al-Bukhari, Book 1, Hadith 33]

ఈ విధంగా వైరస్ వ్యాపించినప్పుడు వ్యక్తిగత భద్రత ఎలా తీసుకోవాలో, సామాజిక భద్రత ఎలా తీసుకోవాలో ఈనాడు డాక్టర్స్ చెబుతున్నదానిని 1400 సం.ల క్రితమే ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశించటం  జరిగిందన్నది గమనార్హం

2 Responses to "వైరస్ వ్యాపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) చెప్పిందేమిటి? "

  1. నీహారిక

    🙏శ్రీ జొన్నవిత్తులవారి పద్యం🙏

    " పనికిమాలినదన్న బ్రాహ్మణాచారమే
    మానవాళికి నేడు మకుటమయ్యే ,
    ఛాదస్తమనుకున్న సాంప్రదాయమిపుడు
    మరణమ్ము తప్పించు మార్గమాయే ,
    తగులబెట్టెదమన్న తత్వమ్ము ధర్మమ్ము
    విశ్వమునకే ప్రాణభిక్షలాయే ,
    దూరమ్ము దూరమ్ము దూరంబు అటన్నమాటయే
    అపమృత్యు మంత్రమయ్యే ,
    సకలదేశ విధానాలు వికలమయ్యే ,
    భారతదేశ సంస్క్రతిప్రభల్ ప్రకటమయ్యే
    ఇలకు మాజ్ఞానమే రక్షగాగలదటంచు
    గర్వముగా చాటెదనిపుడు శ్రీశార్వరీశ " … 🙏🙏🙏🙏🙏

    >>ఈ>విధంగా వైరస్ వ్యాపించినప్పుడు వ్యక్తిగత భద్రత ఎలా తీసుకోవాలో, సామాజిక భద్రత ఎలా తీసుకోవాలో ఈనాడు డాక్టర్స్ చెబుతున్నదానిని 1400 సం.ల క్రితమే ప్రవక్త ముహమ్మద్(స) ఆదేశించటం జరిగిందన్నది గమనార్హం.>>>

    ఎవరి డప్పు వారు కొట్టండి.

  2. K. V. శ్రీనివాస్.S.A.(Phy..Sci.) MPPUP school REPURU kakinada rural. East godavari dist.,

    జొన్నవిత్తుల రామలింగేశ్వర శర్మ గారు అద్భుతముగా పాడారు పద్యం

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine