• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Books

Books

ప్రముఖ ధార్మిక పండితుల కలం నుంచి జాలువారిన పరిశోధాత్మక Books, Video's, Photo's ఉచితంగా Download చేసుకోవచ్చు. మీకు పుస్తకాలు ప్రింటు రూపంలో కావాలనుకుంటే Book store క్లిక్ చేయండి. వివరాలన్నీ మీకు తెలియ జేయబడతాయి.
BOOKS                                      VIDEO'S                                   PHOTO'S
........................................................................................................................
విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా?
అసలు హిందూధర్మంలో ఉన్న విగ్రహాల వెనుకున్న మర్మమేమిటి? ఇతర మత వర్గస్తులు ఖండిస్తున్న విగ్రహాలు అజ్ఞానమన్న వాదన సంజసమేనా? అసలు విగ్రహాలు విజ్ఞానాన్ని నేర్పుతాయా? అజ్ఞానాన్ని కలిగిస్తాయా? పూర్వికులు విగ్రహాలను నిర్మించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమైనా ఉందా?..ఇత్యాది అనేక విషయాలను తేట తెల్లం చేసి చూపించే అద్భుత పుస్తకమిది.
BOOK STORE                     FREE DOWNLOAD
........................................................................................................................
 "పాపపరిహారానికి రక్తం అవసరమా"
 "క్రైస్తవ పండితుల" ప్రబోధనం ఏమిటంటే? 
ఎంతటి ఘోరపాపి అయ్యినప్పటికీ యేసు నాకోసం రక్తం చిందించారని "విశ్వసిస్తే చాలు" ఇక అతని భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు చెందిన పాపాలన్నీ పరిహరించబడి అతడు మహిమాన్వితుడిగా నీతిమంతుడైపోతాడు! ఆ తరువాత ఏ పాపానికి పాల్పడడు అన్నది!
 అదే నిజమైతే…
        క్రైస్తవులు అధికంగా నివశిస్తున్న దేశాలే సకల నైతిక "నేరాల్లో,ఘోరాల్లో" అగ్రస్థాయిలో (Top Ten)లో ఉండటానికి కారణం ఏమిటి?
      క్రైస్తవ పండితులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే లోపభూయిష్టమా? పరిశుద్ద గ్రంధమైన బైబిల్ ఈ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందా? తిరస్కరిస్తుందా? పాపహరిహారానికి రక్తం అవసరమేనా? ఇత్యాది విషయాలన్నీ విడమర్చి,క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచనలో పడవేసిన M.D.N. ప్రకాష్ గారి అద్భుత పరిశోధాత్మక  పుస్తకమిది.
BOOK STORE                                                            FREE DOWNLOAD
........................................................................................................................
"అల్లాహ్ సందేశ విధానం"
సందేశరంగంలో ఒక వర్గం ఖురాన్ తో పాటు పూర్వపు గ్రంధాలను కూడా ప్రచారం చేయాలని బోధిస్తుంటే,మరొక వర్గం బోధించకూడదని వాదిస్తోంది.ఈ రెండు వాదనల నడుమ సామాన్య ముస్లిములు నలిగిపోతున్నారు.చివరికి ఎవరికి నచ్చిన వర్గంలో వారు కొనసాగుతూ రెండు గ్రూపులుగా చీలిపోయారు.నిజానికి ఖురాన్ ప్రకారం పూర్వపు గ్రంధాలతో సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందా?లేదా?..సందేశ రంగంలో ఒక ప్రచారకుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సందేశ రంగ మెళుకువలేమిటి? అన్ని రంగాలలో మార్గం చూపించిన అల్లాహ్ (సర్వేశ్వరుడు) సందేశరంగంలో చూపించిన విధానమేమిటి? ఇత్యాది పరిశీలనాత్మకమైన అంశాలను చక్కగా వివరించిన ముష్తాఖ్ అహ్మద్ గారి పుస్తకం:అల్లాహ్ సందేశ విధానం.ప్రతి ధర్మ ప్రచారకుడు చదవాల్సిన పుస్తకం.ఈ పుస్తకంలో మొత్తం 12 భాగాలు ఉంటాయి.
BOOK STORE                                                            FREE DOWNLOAD
........................................................................................................................
"త్రిత్వం బైబిల్ బోధా? అన్య బోధా?"
ప్రతి క్రైస్తవ విశ్వాసి తప్పక ఆలోచించాల్సిన ప్రశ్నలు
  • భూత,భవిష్యత్,వర్తమాన కాలాలలో యెహోవా,యేసు,పరిశుద్ధాత్మల పరిచయం ఏమిటి?
  • ఆది యందు ఉన్న వాక్యం శరీరధారి అయి యేసుగా ప్రత్యక్షమయ్యెను.అంటే యెహోవాయే యేసుగా అవతరించాడని అర్ధమా?
  • యెహోవాయే యేసుగా అవతరించి ఉంటే యేసు తాను స్వయంగా ప్రార్ధిస్తూ తన శిష్యులను సైతం ప్రార్ధించమన్నది ఎవరిని?
  • పరిశుద్ధ బైబిల్ గ్రంధం ప్రకారం అబద్ధ ప్రవక్తలు ఎవరు? యెహోవాయే యేసుగా వచ్చారని ప్రకటించేవారా? లేక యేసు శరీరధారి అయ్యి క్రీస్తుగా వచ్చారని ప్రకటించేవారా?
  • త్రిత్వవాదం,యేసు దైవత్వవాదం" యేసు అనంతరమే క్రైస్తవంలో ప్రవేశపెట్టబడ్డాయా?
  • "త్రిత్వ-అవతరణ" సిద్ధాంతాలు పరస్పరం ఒక క్రైస్తవునికి ఆమోదయోగ్యమా?
  • బైబిల్ ప్రకారం ఒక క్రైస్తవుడు తన నిజ దేవుడు ఎవరు?అన్నది నిర్ధారించుకోవడానికి ఎంచుకోవల్సిన కొలమానాలేమిటి?
అత్యంత ఆలోచనాత్మకమైన పై ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.
BOOK STORE                                                                 FREE DOWNLOAD
................................................................................................................................
హిందూ శాస్త్రాల ప్రకారం దేవుడెవరు?
సనాతన వైధికధర్మం కలిగిన మన భారతదేశం ప్రపంచదేశాలకు ఆధ్యాత్మికతను నేర్పే దేశం అనడంలో సందేహం లేదు.వేదాలు,ఉపనిషత్తులు,భగవద్గీత వంటి దివ్య గ్రంధాలను కలిగిన మహత్తర ఆధ్యాత్మిక సంపద కేవలం భారత దేశానికే స్వంతం.ఇంత మహత్తర ఆధ్యాత్మిక సంపద నేడు హైందవసమాజం కలిగియున్నప్పటికి "సర్వ సృష్టికర్త అయిన దైవం ఎవరు?" అన్న ప్రశ్నలకు "ఫలానా లక్షణాలు,ఫలానా సామర్ధ్యాలు కలవాడే ఆ సర్వేశ్వరుడైన దేవుడు" అని నిర్ధిష్టమైన సమాధానమిచ్చే స్థితిలో నేటి అధికశాతం ప్రజలు లేకపోవడం అత్యంత శోచనీయం. దానికి కారణం -"ఇదీ నా నమ్మకం,నా ఇష్టం" అంటూ దేవుని అస్థిత్వం పట్ల ఎవరికి వారే తమ స్వంత విశ్వాసాలు,స్వంత అభిప్రాయాలు ఏర్పర్చుకోవడమే!ఇది కరెక్ట్ నిర్ణయమా? వేద శాస్త్రాలను అధ్యయనం చేసి నిజమైన సృష్టికర్త గుర్తించాల్సిన అవసరం లేదా?
 నిజానికి వేద గ్రంధాల వెలుగులో సృష్టికర్త ఎవరు? ధర్మమంటే ఏమిటి? ఇత్యాది విషయాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది పుస్తకాన్ని చదవాల్సిందే!
BOOK STORE                                                           FREE DOWNLOAD
........................................................................................................................
"యేసు ఎవరు?"
"యేసు పట్ల గల "మీ విశ్వాసం" ఏమిటి? అని మిమ్మల్ని ప్రశ్నిస్తే…
"యేసును నేను దేవుని"గా విశ్వసిస్తున్నాను" అని చెప్పాలా? లేక "యేసును దేవుని సృష్టిగా మరియు దేవునిచే నియమించబడిన క్రీస్తు"గా నేను విశ్వసిస్తున్నాను"అని చెప్పాలా?
"యేసుతో 'మీ సంబధం ఏమిటి?" అని ప్రశ్నిస్తే…
"యేసు నాకు 'దేవుడు"అయి ఉన్నాడు కనుక నేను ఆయనను 'ఆరాధిస్తాను"అని చెప్పాలా? లేక "యేసు నాకు మాదిరి అయి ఉన్నారు కనుక నేను ఆయనను 'వెంబడిస్తాను" అని చెప్పాలా?
ఇంతకీ యేసు ఎవరు? ఆయనను ఏమని విశ్వసించాలి?
యేసు విషయంలో పై ప్రశ్నలకు సరైన సమాధానాలను తెలుసుకున్నవారే క్రీస్తు సంబంధులు కాగలరు! అలాంటి వారికే రక్షణ లభించగలదు."M.Aఅభిలాష్" గారు వ్రాసిన ఈ క్రింది పుస్తకంలో పై ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి.
BOOK STORE                                                           FREE DOWNLOAD
........................................................................................................................
బైబిల్ వెలుగులో "వేరొక ఆదరణకర్త"
ముహమ్మద్(స)రానున్నారని బైబిల్ ముందే చెప్పిందా? యేసు వారు స్వయంగా వేరొక ఆదరణకర్త వస్తారని ముహమ్మద్(స)గూర్చి ముందే శిష్యులకు బోధించారా?
అన్ని విషయాలను తనలో ఇముడ్చుకున్న బైబిల్ ఒక విశ్వానికే ప్రవక్తగా ఆభిర్బవించిన ప్రవక్త గురించి ముందే చెప్పింది. ఈ రోజు క్రైస్తవులని పిలవబడుతున్న వారందరూ…మోషే,యేసు వారి మాటలను పాటించి ముహమ్మద్(స)ను విశ్వసించాలి.అనుచరించాలి. లేకపోతే వారికి రక్షణ లేదు.ఈ విషయాన్ని బైబిల్ చాలా ఖరాఖండిగా బోధించింది.ప్రవక్త ముహమ్మద్(స)విశ్వసించనివారు,అనుచరించని వారు దేవుని దృష్టిలో శిక్షార్హులవుతారని మోషే ప్రవక్త ముందే హెచ్చరించినట్లు బైబిల్ ఘోషిస్తుంది.ఇత్యాది సంచలనాత్మక విషయాలను బైబిల్ వెలుగులో నుండి బయటపెట్టిన అద్భుత పుస్తకమిది.తప్పక చదవాల్సిన పుస్తకం.
BOOK STORE                                                           FREE DOWNLOAD
........................................................................................................................

2.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "ఈ వాక్యాల ప్రకారం యేసు దేవుడా?"
వాస్తవానికి బైబిల్ గ్రంధంలో యేసు దేవుడని ఎక్కడా లేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న యేసు దేవుడనే సిద్ధాంతం కేవలం కల్పిత సిద్ధాంతం తప్ప మరే సిద్ధాంతము కాదు. కొంతమంది స్వార్ధ పరులు ఈ సిద్ధాంతాన్ని ఉనికిలోకి తీసుకుని వచ్చి ఇహలోకపు సౌలభ్యాన్ని పొందుతూ సామాన్య ప్రజలను నరకం వైపునకు లాక్కు వెళ్తున్నారు. ఎవరైనా ఈ సిద్ధాంతాన్ని గూర్చి నిలబెట్టినప్పుడు కొన్ని అసందర్భమైన వాక్యాల ద్వారా వక్రీకరించి యేసు దేవుడనే సిద్ధాంతాన్ని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ధార్మిక ప్రసంగీకులు, పరిశోధకులు M.A.అభిలాష్గారు అటువంటి వాక్యాలన్నిటికి బైబిల్ వెలుగులో వాస్తవ భాష్యాలు తెలియజేసారు.వాటిని తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకాన్ని చదవాల్సిందే.
BOOK STORE                                                            FREE DOWNLOAD
........................................................................................................................
3.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "కాబట్టి యేసు దేవుడా?
యేసు ద్వారా రక్షణ పొందాలనుకునే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో తెలుసుకోవలసిందే!

* ఆదాము,హవ్వల పుట్టుకలో ప్రమేయం ఎవనిది?
* యేసు దేవుడై ఉండి అద్భుతాలు చేసారా? లేక దైవ శక్తితో చేసారా?
* యేసు చేసిన అద్భుతాల విషయంలో యేసు అనంతరం శిష్యుల విశ్వాసం ఏమిటి?
* బైబిల్ ప్రకారం ప్రభువనే ప్రయోగం ఒక్క దేవునికే వర్తిస్తుందా?
* రక్షకుడైన రక్షకుడిని రక్షించువాడెవడు?
* యేసు మృతులలో నుండి లేచారా? దేవునిచే లేపబడ్డారా?
* బైబిల్ లో అనేకులు పూజింపబడిన వారున్నారు? వారందరూ దైవాలేనా?
* యేసును యధార్థంగా గుర్తించింది జ్ఞానులా? శిష్యులా?
* యేసును దేవునిగా ప్రకటించే నేటి బోధకులు ఆయనను గూర్చి ప్రత్యక్ష శిష్యులకంటే మరియు పౌలు కంటే అధిక జ్ఞానం కలిగి యున్నారా?
            పై ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.
BOOK STORE                                                           FREE DOWNLOAD
........................................................................................................................
More Pages
  1           2            3         4          5         6         7         8         9         10    

Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine